News

CINEMA

సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి

టాలీవుడ్ లో ఒక తరం ముగిసింది. సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం 4 గంటలకు మరణించారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత టాలీవుడ్ ను వదిలి వెళ్లిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణకు నివాళులర్పిస్తూ ఎల్లుండి (గురువారం) షూటింగ్స్ బంద్ చేయాలని పిలుపునిచ్చింది. మరోవైపు…

SPORTS

వెస్టిండీస్ క్రికెటర్, ముంబై ఇండియన్ స్టార్ ఆల్ రౌండర్ కిరన్ పోలార్డ్ ఐపీల్‌కు రిటైర్మెంట్

వెస్టిండీస్ క్రికెటర్, ముంబై ఇండియన్ స్టార్ ఆల్ రౌండర్ కిరన్ పోలార్డ్ ఐపీల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫ్రాంచైజీతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. అయితే తాను వేరే టీంలో జాయిన్ అవ్వడం లేదని, ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు వెల్లడించాడు. కాగా పోలార్డ్ ముంబైతో గత కొన్ని సీజన్లుగా ఆడుతున్నాడు. 5 ఐపిఎల్ టైటిళ్లను గెలుచుకున్న ముంబై ఇండియన్స్‌ జట్టులో సభ్యుడు కీరన్ పొలార్డ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు…

NationalPOLITICSTELANGANA

ఎక్కడైతే కేంద్ర సంస్థలు దాడులు చేస్తాయో అక్కడే ధర్నాలు…..సీఎం కేసీఆర్..

తెలంగాణభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షత టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నకున్నట్లుగానే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న కేసీఆర్, పార్టీ మారాలని ఒత్తిళ్లు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. తన కూతురు ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీ మారాలని అడిగినట్లు కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు జరగబోవని తేల్చి చెప్పారు. తన కూతురుని బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారంటూ వ్యాఖ్యానించారు. దీనికంటే ఘోరం ఏమైనా ఉంటుందా అని…

World

ఉక్రెయిన్ అంతటా వైమానిక దాడుల హెచ్చరిక

ఉక్రెయిన్ రాజధాని కీవ్ మంగళవారం రెండు భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. పేలుళ్ల తర్వాత నగరంలో పొగలు కమ్ముకున్నాయని ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని రాయిటర్స్ ప్రతినిధి తెలిపారు. రాయిటర్స్ ప్రకారం.. ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ బాలిలో సమావేశమవుతున్న గ్రూప్ ఆఫ్ 20 దేశాల నాయకులకు వీడియో ప్రసంగం చేసిన కొన్ని గంటల తర్వాత ఉక్రెయిన్ అంతటా వైమానిక దాడుల హెచ్చరికలను అనుసరించి పేలుళ్లు సంభవించాయి. ‘#G20 వద్ద @Zelenskiy శక్తివంతమైన ప్రసంగానికి రష్యా కొత్త క్షిపణి దాడితో ప్రతిస్పందించింది.…

Health

జామ ఆకుల్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ…దానిలో ఉన్న పోషక విలువల గురించి అందరికీ తెలిసిందే. ఇందులో సి విటమిన్ ఉంటుంది. జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. జామకాయను పేదవాని ఆపిల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు…ఆపిల్ కు సమానం ఉంటాయి. అయితే కేవలం జామకాయనే కాదు జామ ఆకుల్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 1. రెండు జామ ఆకులను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గ్లాసు నీటిలో వేసి బాగా మరగించాలి. మరిగాక ఆ…

CINEMA

Aamir Khan Shocking నిర్ణయం.. యాక్టింగ్ కు గుడ్ బై!

సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటనకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం ఆయన ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి మాట్లాడాడు. ఏడాదిన్నర పాటు నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే అమీర్ ‘ఛాంపియన్స్’ అనే చిత్రం చేయవలసి ఉందని వెల్లడించాడు. అయితే ఇప్పుడు సినిమాలో నటించడం లేదు. కానీ దాని నిర్మాణంలో పాల్గొంటాడు. “నేను నటుడిగా సినిమా చేస్తున్నప్పుడు,…