Aamir Khan Shocking నిర్ణయం.. యాక్టింగ్ కు గుడ్ బై!
సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటనకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం ఆయన ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి మాట్లాడాడు. ఏడాదిన్నర పాటు నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్గా మారాయి. అయితే అమీర్ ‘ఛాంపియన్స్’ అనే చిత్రం చేయవలసి ఉందని వెల్లడించాడు. అయితే ఇప్పుడు సినిమాలో నటించడం లేదు. కానీ దాని నిర్మాణంలో పాల్గొంటాడు. “నేను నటుడిగా సినిమా చేస్తున్నప్పుడు,…

