నరరూప రాక్షసులతో రాజమౌళి మహేశ్ సినిమా
ఆర్ఆర్ఆర్’ తరువాత రాజమౌళి మహేశ్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా అనౌన్స్ ఎప్పుడో చేయడంతో దాని కోసం మహేశ్ ఫ్యాన్స్ బాగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం జపాన్ లో ఉన్న జక్కన్న తిరిగి రాగానే ముహూర్తం చూసి మొదలు పెట్టే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. అయితే అప్పుడే ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎప్పటి లాగే ఈ మూవీకి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. దీంతో స్టోరీ అద్భుతంగా ఉంటుందని…

