భారతీయుల ప్రశాంతతను దూరం చేస్తున్నవి ఇవే..?
భారతీయుల ప్రశాంతతను దూరం చేస్తున్నవి ఇవే..? * వాట్ వర్రీస్ ది వరల్డ్ పేరిట జరిగిన సర్వేలో. సంచలన వాస్తవాలు నిరుద్యోగం, ఆర్థిక, రాజకీయ అవినీతి గురించి పట్టణ ప్రాంత భారతీయులు ఎక్కువగా కలవరం చెందుతున్నారట. అలాగే 10 మందిలో ఇద్దరు ద్రవ్యోల్బణం గురించి ఆందోళన పడుతున్నారట. ‘వాట్ వర్రీస్ ది వరల్డ్’ పేరిట ఇప్సోస్ చేసిన సర్వే ఆధారంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆన్లైన వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 మధ్య ఈ…

