రష్మిక మందన్నా అడ్డంగా బుక్కైంది…….నెటిజన్లు తీవ్ర ఆగ్రహం
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అడ్డంగా బుక్కైంది. నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..యంగ్ స్టార్ రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించి, నటించిన కన్నడ చిత్రం `కాంతార`. ఇందులో సప్తమిగౌడ హీరోయిన్గా నటిస్తుంటే.. కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, ప్రమోద్శెట్టి తదితరులు కీలక పాత్రలను పోషించారు. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదలైన సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగు,…

