అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్
ఎన్డీటీవీలో 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. 26 శాతం వాటాకు సమానాంగా 1.67 కోట్ల షేర్లను అదానీ గ్రూప్ కంపెనీ ఒక్కో షేర్ను రూ. 294 ధరకు కొనుగోలు చేయనుంది. ఈ ఆఫర్ కోసం తాము రూ. 492.81 కోట్లు వెచ్చించనున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. ఓపెన్ ఆఫర్ అక్టోబర్ 17వ తేదీన ప్రారంభమౌతుంది. నవంబర్ 1వ తేదీన ముగుస్తుంది. ఎన్డీటీవీ ప్రమోటర్లకు చెందిన 29.18 శాతం షేర్లను…

