వాట్సాప్ … త్వరలో కొత్త ఫీచర్
వాట్సాప్ లోనూ కొన్నిసార్లు గ్రూపుల్లో కొనసాగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు గ్రూప్ నుంచి నిష్క్రమించడం తప్ప యూజర్లకు మరో మార్గం ఉండదు. ఒకవేళ ఆ గ్రూప్ లో తమ బంధుమిత్రులు కూడా ఉంటే, యూజర్ల బాధ వర్ణనాతీతం. గ్రూప్ నుంచి బయటికి వెళ్లిపోతే బంధుమిత్రులు ఏమనుకుంటారోన్న బాధ పట్టిపీడిస్తుంటుంది. ఎందుకంటే, సదరు యూజర్ గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే ఆ విషయం గ్రూప్ లో బట్టబయలవుతుంది. యూజర్ గ్రూప్ ను వీడినట్టు ఫోన్ నెంబర్ తో కూడిన మెసేజ్…

