గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం..! రైల్వే సిగ్నల్స్ వ్యవస్థ ట్యాంపరింగ్ ప్లాన్..
గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. రైల్వే సిగ్నల్స్ వ్యవస్థని ట్యాంపరింగ్ చేస్తున్న వ్యక్తులపై కాల్పులు జరిపారు రైల్వే పోలీసులు. ప్రతిఘటించిన దుండుగులు, కాల్పుల ప్రారంభించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అసలేం జరిగింది? గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు రేల్వే గేట్ దగ్గర మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ సిగ్నల్స్ దగ్గర…

