పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు పెంచిన ధరలు అమల్లో ఉంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ. 100, అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ. 125 వరకు పెంచుకోవడానికి అనుమతి లభించింది. ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మార్చి 19 నాటి తెల్లవారుజాము బెనిఫిట్ షోల కోసం టికెట్ ధరను గరిష్టంగా రూ. 500గా ఖరారు చేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ…

