కదిరి బస్టాండ్‌లో ‘లేడీ గ్యాంగ్’ అరెస్ట్: ముగ్గురు మహిళా దొంగల నుంచి ₹6.40 లక్షల సొత్తు స్వాధీనం
కదిరి టౌన్ పోలీసు స్టేషన్… కదిరి APSRTC బస్ స్టాండ్ వద్ద దొంగతనాలు చేసిన ముగ్గురు మహిళా దొంగలు అరెస్టు, వారి వద్ద నుండి సుమారు సుమారు 5,65,000/- విలువగల బంగారు ఆభరణాలు మరియు 75,000/- నగదు స్వాధీనము… కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని APSRTC బస్ స్టాండ్ వద్ద గత 5 నెలల కాలములో వరుసగా జరుగుతున్న పర్సు మరియు బంగారు ఆభరణాల దొంగతనాలపై కదిరి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కదిరి DSP,…

