కదిరిలో ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి: కాంగ్రెస్ నాయకుడు పి.ఎస్. అహ్మద్ డిమాండ్
కదిరిలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే పూర్తి చేయాలి.PS అహ్మద్. డిమాండ్. ఈరోజు కదిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకులు P.S. అహ్మద్ హుస్సేన్. మరియు జిల్లా మైనార్టీ అధ్యక్షులు అష్రఫ్ మీడియా కోఆర్డినేటర్ ఇర్ఫాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పిఎస్ అహ్మద్ మాట్లాడుతూ కదిరి పట్టణంలో ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్…

