ఢిల్లీ పేలుడు గాయపడిన వారిని పరామర్శించిన ప్రధాని మోదీ
ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో గాయపడిన వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. ఈ పేలుడు ఘటన తీవ్రత దృష్ట్యా, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని మరియు వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు. దేశ రాజధానిలో జరిగిన ఈ ఉగ్రదాడిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ప్రధాని మోదీ గాయపడిన వారిని పరామర్శించడం, వారికి భరోసా ఇవ్వడం ప్రభుత్వపరంగా బాధితులకు అండగా ఉంటామనే సందేశాన్ని ఇచ్చింది. ఈ…

