జగన్ ఆపరేషన్ “గోదావరి”, పవన్ ఓట్ బ్యాంక్ పై గురి – అదే జరిగితే, ఇక నో ఛాన్స్..!!
ఏపీలో ఎన్నికల వేళ పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాలే కీలకం. అక్కడ పట్టు సాధించేందుకు టీడీపీ, జనసేన పూర్తిగా స్థానిక సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలోనే జగన్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలే అస్త్రంగా అభ్యర్దుల ఎంపిక పూర్తి చేస్తన్నారు. ఇదే సమయంలో రెండు జిల్లాల పైన ప్రత్యేక ప్లాన్ అమలుకు సిద్దమయ్యారు. జగన్ కొత్త…

