AP

AP

రాజ్యసభ ఎన్నికలు జగన్ కు ప్రాణసంకటమే..

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీకి ఝలక్ ఇచ్చింది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించింది. నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించినా.. సంఖ్యా బలం లేకున్నా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టిడిపి దక్కించుకుంది. ఏకంగా వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల మద్దతును పొందింది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో సైతం అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. రాజ్యసభలో ఏపీకి చెందిన సీఎం రమేష్, కనక మేడల రవీంద్ర కుమార్, వేంరెడ్డి…

AP

సంక్రాంతి పండుగని కోడిపందేలు, పేకాట ఆడితే కఠినచర్యలు తప్పవు: ఏపీ పోలీసుల వార్నింగ్!!

సంక్రాంతి రోజులలో సాంప్రదాయ క్రీడలు అనే పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు అని ఏపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కోడిపందాలు,పేకాట నిర్వహుకులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని జూదం అనే వ్యసనం ప్రజల యొక్క జీవితాలను నాశనం చేస్తుంది అని అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించమని చెప్తున్నారు.   కోడి పందాలు, కోడి కత్తులు తయారీదారులు పేకాట,నిర్వహకుల పై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో బైండోవర్ కేసులు…

AP

గీత దాటితే వేటే..ఆ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సీఎం జగన్ సీరియస్ నిర్ణయం!!

ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల వైసీపీ ఇంచార్జ్ ల మార్పు పలువురు నేతలు టీడీపీ, జనసేన బాట పట్టటానికి కారణం అయ్యింది. ఏపీలో సీఎం జగన్ నిర్ణయంతో వైసీపీ నుండి ప్రత్యర్థి పార్టీలకు వలసలు పెరుగుతున్న క్రమంలో వైసీపీ గీత దాటుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలకు సిద్ధమైంది.   పార్టీ విధానాలకు భిన్నంగా ప్రవర్తిస్తూ పార్టీ లైన్…

AP

ఎన్నికల వేళ అమరావతి కేంద్రంగా చంద్రబాబు కీలక ప్రకటన..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరోసారి సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్‌రెడ్డి రివర్స్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 యేళ్లు వెనక్కిపోయిందని విమర్శించారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్‌గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. మహిళలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిత్యావసర వస్తువల ధరలు పెరిగిపోయాయని చెప్పారు. విద్యుత్తు ఛార్జీలను తొమ్మిది సార్లు పెంచి జనాన్ని బాదుతున్నారన్నారు.   చంద్రబాబు వ్యాఖ్యలు: ఆదివారం తిరువూరులో జరుగుతున్న రా.. కదిలి రా…

AP

టీడీపీ వైపు వైసీపీ ఎంపీల చూపు..

ఏపీలో ఎన్నికల వేళ పార్టీ మార్పులు మొదలయ్యాయి. వైసీపీలో అభ్యర్దులు ఖరారులో సీఎం జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సమయంలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీని పైన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు.   వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు : వైసీపీలో ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలతో…

AP

వైసీపీ మూడో జాబితా సిద్ధం..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా రెండు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 38 మంది కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించింది.   ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. కొన్నిచోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే…

AP

సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించిన చంద్రబాబు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఏపీలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు ఓవైపు, ఈసారి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైయస్ జగన్ మరోవైపు వ్యూహాత్మకంగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ బహిరంగ సభలలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.   ఇక ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ తో…

AP

టీడీపీకి ఎంపీ కేశినేని రాజీనామా – నెక్స్ట్ స్టెప్..!!..

కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన అవసరం లేదని చంద్రబాబు భావించారని, ఇక తాను ఆ పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని కేశినేని నాని పేర్కొన్నారు. క్ సభ సభ్యత్వానికి, ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు, భువనేశ్వరిలతో కలిసి తాను ఉన్న ఫొటోను కూడా ట్వీట్ చేసారు. దీంతో, కేశినేని నాని తదుపరి అడుగులు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.…

AP

వైసీపీ నేతలకు చంద్రబాబు ట్రాప్ – మారుతున్న లెక్కలు..!!..

ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లా నేతల పైన తాజాగా చంద్రబాబు వ్యూహాత్మక వ్యాఖ్యలు చేసారు. సీట్ల దక్కని వారితో టీడీపీ ముఖ్యులు టచ్ లోకి వెళ్లారనే ప్రచారం వేళ చంద్రబాబు వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. దీంతో, కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.   వైసీపీలో సీట్ల మార్పు:ప్రకాశం, నెల్లూరు…

AP

ఓటమి భయంతో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల పరుగు..!

ఏపీలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను మారుస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ఐప్యాక్ చేస్తున్న సూచనలతో జగన్ చేస్తున్న మార్పుల్లో దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు తమ సిట్టింగ్ స్ధానాల్ని కోల్పోవడమో, మారడమో జరిగిపోయింది. దీనిపై సొంత పార్టీ వైసీపీతో పాటు విపక్షాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నిర్ణయాలపై టీడీపీ నేత నారా లోకేష్ ఇవాళ స్పందించారు.   ఇప్పటివరకూ 35 మంది…