బాల్య వివాహ విముక్తి: పసిప్రాయంలో పసుపు తాడు.. కాకూడదు ఉరితాడు – ఆర్డీవో వి.వి.ఎస్ శర్మ
పసి వయసులో వేసే పసుపు తాడు వారికి అవుతుంది ఏదో ఒకనాడు ఉరితాడు అని కదిరి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వీవీఎస్ శర్మ అన్నారు ఈరోజు సమత స్వచ్ఛంద సంస్థ బాల్య వివాహాలపై విస్తృతంగా అవగాహన కల్పించడానికి రూపొందించిన బాల్య వివాహ విముక్తి ప్రచార రథం ను కదిరి రెవెన్యూ డివిజనల్ అధికారి వివిఎస్ శర్మ మరియు కదిరి డిఎస్పి శివ నారాయణ గారు మరియు కదిరి సిడిపిఓ రాధిక గారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా…

