శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం: రూ. 2.22 లక్షల పింఛన్ సొమ్ము స్వాహా
శ్రీ సత్య సాయి జిల్లా నంబులపూలకుంట మండలం ఎదురుదోన సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్, చంద్రశేఖర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ పింఛన్ సొమ్ము ను స్వాహా 2.22 లక్షల పింఛన్ సొమ్మును స్వాహా చేసినట్లు సమాచారం ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ చేయగా మిగిలిన డబ్బును బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్న వెల్ఫేర్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి. ఇరువురి పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపిన ఎంపీడీవో పార్థసారథి శ్రీ సత్య సాయి…

