పవన్ కళ్యాణ్ కిరాయి కోటిగాడు; కమ్మవర్గంపైనా అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్!!
ఖమ్మంలో తనపై జరిగిన దాడిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై జరిగిన దాడిని చిన్నదిగా చూడొద్దని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనపై జరిగిన దాడి వెనుక భారీ కుట్ర ఉందని అంబటి రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యక్తులపై భౌతిక దాడులకు పాల్పడిన ఏ పార్టీ కానీ వ్యక్తి కానీ బతికి బట్ట కట్టలేదని అంబటి రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. తనను భౌతికంగా లేకుండా చేయాలన్న…

