AP

AP

అంబటి అరెస్టుపై జగన్ ఆగ్రహం: ‘తప్పు తెలుసుకున్న వ్యక్తిని పొగడాల్సింది పోయి జైల్లో పెడతారా?’

వైఎస్‌ఆర్‌సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించారు. అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారని, తప్పు తెలుసుకున్న వ్యక్తిని అభినందించాల్సింది పోయి, కక్షపూరితంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం దుర్మార్గమని జగన్…

AP

తిరుపతి లడ్డూ కేసు: సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందన్న జగన్ – చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ సీఎం!

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ వచ్చిన ఆరోపణల కేసులో తమ పార్టీ నేతలకు సీబీఐ సిట్ (SIT) క్లీన్ చిట్ ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన సీబీఐ నివేదికలో తమ నాయకుల పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదని, దీనిని బట్టే తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు. గుంటూరులో అంబటి రాంబాబు నివాసాన్ని సందర్శించిన సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు…

AP

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై తప్పుడు ప్రచారం: కూటమి నేతలపై కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

మన కదిరి సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు షేక్. బాబ్జాన్ గారి ఆధ్వర్యంలో కదిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పట్టణ C. l. గారికి కంప్లైంట్ ఇచ్చారు… ఫిర్యాదు లో ని అంశాలు:— గత వారం నుండి కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలను పెడుతూ, ఆ ఫ్లెక్సీలపై గౌ|| పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఫోటో మరియు…

AP

కదిరి నరసింహస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ. 10 లక్షల భారీ విరాళం

శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వాము వారి దేవస్థానము, కదిరి, శ్రీ సత్య సాయి జిల్లా శ్రీ స్వామి వారి నిత్య అన్నదాన పతకమునకు విరాళం శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము అద్వర్యములో నిర్వహించు నిత్యాన్నదాన పధకమునకు అనంతపురము వాస్తవ్యులైన శ్రీ చంద్ర మోహ గుప్తా వీరితోపాటు కుటుంబ సభ్యులైన శ్రీ రాఘవేంద్ర, శ్రీ నటరాజ్ మరియు శ్రీమతి కావ్య రాణి గారు శ్రీస్వామి వారి దర్శనార్థము విచ్చేసి నేడు 02.02.2026 తేదిన అన్నదాన పతకమునకు విరాళము…

AP

“నేనే అన్నీ మాట్లాడాలా? మీరెందుకు ఉన్నట్టు?” : జనసేన నేతలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నేడు జరిగిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. పార్టీ నాయకుల పనితీరు, ముఖ్యంగా విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో వారు చూపిస్తున్న ఉదాసీనతపై ఆయన తీవ్రంగా మందలించారు. పవన్ కల్యాణ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: బాధ్యతపై ప్రశ్న: “ప్రతి చిన్న విషయానికీ నేనే స్పందించాల్సి వస్తుంటే.. మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎందుకు ఉన్నట్టు?” అని పవన్ ప్రశ్నించారు. కీలక అంశాలపై…

AP

శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి అన్నదాన పథకానికి రూ. 10 లక్షల భారీ విరాళం

శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వాము వారి దేవస్థానము, కదిరి, శ్రీ సత్య సాయి జిల్లా శ్రీ స్వామి వారి నిత్య అన్నదాన పతకమునకు విరాళం శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము అద్వర్యములో నిర్వహించు నిత్యాన్నదాన పధకమునకు అనంతపురము వాస్తవ్యులైన శ్రీ చంద్ర మోహ గుప్తా వీరితోపాటు కుటుంబ సభ్యులైన శ్రీ రాఘవేంద్ర, శ్రీ నటరాజ్ మరియు శ్రీమతి కావ్య రాణి గారు శ్రీస్వామి వారి దర్శనార్థము విచ్చేసి నేడు 02.02.2026 తేదిన అన్నదాన పతకమునకు విరాళము…

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో బాలికపై లైంగిక దాడి మరియు గర్భస్రావం కేసు: ముద్దాయి అరెస్టు మరియు వాస్తవాల వెల్లడి

, Cr.No.8/2026 U/సెక్షన్ 65(1), 88 BNS మరియు POCSO యొక్క సెక్షన్ 3 & 4 చట్టం, 2012, తేదీ. 01-02-2026. ఫిర్యాది : యర్లం నీలమ్మ, వయస్సు 30సం., W/o రామ్మోహన్, యాదలవాండ్లపల్లి గ్రామం, NP కుంట మండలం, శ్రీ సత్య సాయి జిల్లా. ముద్దాయి : కుంచేపు మహేంద్ర, వయస్సు 25 సం., యాదలవాండ్లపల్లి గ్రామం, NP కుంట మండలం, శ్రీ సత్య సాయి జిల్లా. కేసు సంక్షిప్త వివరాలు : బాధిత…

AP

కదిరి గిరి ప్రదక్షిణ: భక్తులు భయపడొద్దు.. అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు – సేవా సమితి వినతి

“శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీ వారి గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ధైర్యాన్ని కల్పించి అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోండి.”- శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ వారు కొండల లక్ష్మీనరసింహుడుగా కొలువైన స్తోత్రాద్రికి (కదిరి కొండ) ప్రతినెల పెద్దయెత్తున శ్రీ వారి భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో గొడ్డువెలగలకు వెళ్ళే దారిలో…

AP

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు: అంబటి రాంబాబుపై కదిరి పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేతల ఫిర్యాదు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత అంబటి రాంబాబు పై టీడీపీ నాయకులు ఫిర్యాదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై మాజీమంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కదిరి టీడీపీ నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సి.ఐ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు.టీడీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు పై మాట్లాడిన భాషను మార్చుకోవాలని,వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసిన దౌర్జనాలకు,మాట్లాడిన భాషకు…

AP

గ్రూప్-2 విజేతకు ఘన అభినందనలు: ఎక్సైజ్ ఎస్‌ఐగా ఎంపికైన ఆంజనేయులుకు సన్మానం

Group2 లో ఎక్సైజ్ SI గా ఎంపికైన ఆంజనేయులు (కురుమామిడి) gandlapenta మండలం ను అభినందిస్తున్న YSRTA రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్ రెడ్డి, జిల్లా నాయకుడు ఆంజనేయులు నాయక్ @ N.P.KUNTA .💐💐