ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు: కదిరి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగేంద్ర నాయక్ హెచ్చరిక
గౌరవ జిల్లా కలెక్టరు మరియు గౌరవ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గారి ఆదేశాల మేరకు కదిరి డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ నాగేంద్ర నాయక్ గారు కదిరి డివిజన్ పరిధిలో గల గైనకాలజీ సర్వీసెస్ గల వైద్యులకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశం నందు ప్రభుత్వ నిబంధన మేరకు అన్ని వసతులు కలిగి ఉండాలని ప్రతి ఒక్క పేషెంట్ యొక్క వివరాలను నమోదు చేయాలని case sheets మైంటైన్ చేయాలని ధరల పట్టిక…

