AP

AP

చిన్నారులందరికీ వంద శాతం టీకాలు వేయించాలి: జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే. సురేష్ బాబు

కుటాగుళ్ల అర్బన్ హెల్త్ సెంటర్ నందు నిర్వహించిన ఆశా డే సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్ కే సురేష్ బాబు మాట్లాడుతూ అర్హులైన పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు 100% ఇవ్వాలని సూచించారు అనంతరం సంక్రమిత అసంక్రమిత వ్యాధులసర్వే సంపూర్ణంగా నిర్వహించాలని సూచించారు క్షయ వ్యాధిగ్రస్తులను సరైన సమయంలో గుర్తించి సంపూర్ణ చికిత్స అందించాలని సూచించారు ఈ కార్యక్రమం లో వైద్యాధికారి ఉషారాణి, CHO వన్నప్ప, వైద్య సిబ్బంది మరియు ఆశా…

AP

మాతా శిశు మరణాల నివారణకు సమష్టిగా కృషి చేయాలి: జిల్లా వైద్యాధికారి డాక్ట‌ర్‌ కె. సురేష్ బాబు

మాతా శిశు మరణాలు తగ్గించండి…. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కే సురేష్ బాబు నేడు పట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిర్వహించుచున్న ఆశాడే సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సురేష్ బాబు గారు హాజరైనటువంటి ఆరోగ్య మరియు ఆశా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మాతా శిశు మరణాలకు కారణమైన చిన్న వయసు బాలికలకు వివాహాలు చేయుట పౌష్టికాహార లోపం వివాహం జరిగిన వెంటనే చిన్న వయసులోనే గర్భం అవగాహన రాహిత్యం…

AP

శ్రీ సత్యసాయి జిల్లా: కదిరిలో మైనింగ్ అధికారుల సర్వే.. భూగర్భ ఖనిజాల వేటలో యంత్రాంగం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ముత్యాల చెరువు గ్రామపంచాయతీలో ఖనిజాల కోసం మైనింగ్ అధికారుల సర్వే… గ్రామ పరిధిలో భూగర్భ ఖనిజాలపై పరిశీలన చేపట్టిన మైనింగ్ అధికారులు… సర్వే ప్రక్రియపై గ్రామస్తుల్లో ఉత్కంఠ…   శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో మైనింగ్ శాఖ అధికారులు ఖనిజాల కోసం సర్వే నిర్వహిస్తున్నారు. కదిరి మండలం ముత్యాల చెరువు గ్రామపంచాయతీ పరిధిలో భూగర్భ ఖనిజాల ఉనికిపై మైనింగ్ అధికారులు పరిశీలన చేపట్టారు. ఈ సర్వేలో భాగంగా భూమి స్వభావం,…

AP

కదిరిలో పాత నేరస్తుడికి రూ. 5 లక్షలకు బైండోవర్: తహసీల్దార్ ముందు హాజరుపరిచిన పోలీసులు

కదిరి టౌన్, వేమలా సినిమా హాల్ దగ్గర నివాసం ఉంటున్న చెన్నక రవి కుమార్, వయస్సు 40 సంవత్సరాలు, తండ్రి పేరు : శ్రీనివాసులు, అను వ్యక్తి గతములో పేకాట కేసులో ముద్దాయిగా ఉండి, ప్రస్తుతము అతని కదలికలు చురుకుగా ఉన్న విషయములో అతన్ని ఈ రోజు కదిరి తాహసీల్దార్ వారి వద్ద ఒక సంవత్సరం కాలనికి సత్ప్రవర్తన కాలని 5 లక్షల రూపాయలకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది.

AP

కదిరిలో నిరుపేదల సొంతింటి కల సాకారం: 60 కుటుంబాలకు పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే గారి ప్రత్యేక కృషితో, కలెక్టర్ గారి చొరవతో ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు లేని నిరుపేదల కుటుంబాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణంలోని కుటాగుళ్ళ గ్రామంలో నిరుపేదలైన ఇల్లు లేని 60 కుటుంబాలకు పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యే చొరవతో ఎన్నో సంవత్సరాల ఇల్లు లేని నిరుపేదల కల నెరవేయడంతో ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు పొజిషన్…

AP

కదిరిలో వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం: 108 జంటలచే సామూహిక హోమం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వాసవి దీక్షా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. లోక కల్యాణార్థం మరియు వర్తక వాణిజ్య రంగాల్లో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టంగా 108 జంటలతో సామూహిక హోమ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా…

AP

పోలీస్ స్టేషన్ ముందే దారుణం: భార్యతో అక్రమ సంబంధం ఉందని వ్యక్తిని నరికి చంపిన భర్త!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి తనకల్లు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు ఈశ్వరప్ప అనే వ్యక్తిని హత్య చేసిన హరి అనే వ్యక్తి. తెల్లవారి మూడు గంటల సమయంలో జరిగిన హత్య.ఈశ్వరప్ప పై కొడవలి తో నరికి దారుణంగా హత్య చేసిన హరి ఆయన సోదరుడు చిన్నప్ప. హరి భార్య గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన హరి.ఈ రోజు తెల్లవారి జామున మూడు గంటలకు హరి భార్యతో పాటు ఈశ్వరప్ప…

AP

కది రి వినూత్న ఆవిష్కరణ – షెడ్ లేకుండా సౌర ప్యాన్డిరి (Solar Pandiri) నిర్మాణం

కడిరి పట్టణంలో LS GREENSYNCE – Ahaskara Solar ఆధ్వర్యంలో వినూత్నమైన సౌర ఆవిష్కరణను ప్రారంభించారు. సంప్రదాయంగా ఉపయోగించే షెడ్ రూఫింగ్ అవసరం లేకుండా, నేరుగా సౌర ప్యానెల్స్‌తోనే సోలార్ ప్యాన్డిరి (Solar Pandiri) నిర్మాణాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ ప్రత్యేకమైన డిజైన్ ద్వారా భూమి వినియోగం మరింత సమర్థవంతంగా ఉండటంతో పాటు, ఖర్చు తగ్గడం, గాలి ప్రసరణ మెరుగ్గా ఉండటం, దీర్ఘకాలిక మన్నిక వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రైతులు, గృహ యజమానులు, వ్యాపార సంస్థలు…

AP

యువతి మిస్సింగ్, కేసు నమోదు…

యువతి మిస్సింగ్, కేసు నమోదు… కదిరి టౌన్ అమీన్ నగర్ నందు కాపురం ముందు షేక్ మహబూబ్ జాన్ వయస్సు 40 సంవత్సరాలు, భర్త షేక్ మసూద్ అను ఆమె కూతురు షేక్ అప్స, వయస్సు 19 సంవత్సరాలు, ఈ రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో తాను మెడికల్ షాపుకు మందులు తీసుకురావడానికి వెళ్లిన సమయంలో , తన కూతురు ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయిందని, అయితే తన కూతురు కనిపించకపోవడానికి కారణము నల్లచెరువు మండలం…

AP

కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల గైర్హాజరు: గంటల తరబడి రోగుల నిరీక్షణ

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. శనివారం ఉదయం 11:20 గంటలు దాటినా సంబంధిత విభాగానికి చెందిన డాక్టర్లు ఎవరూ విధులకు హాజరుకాకపోవడం పట్ల రోగులు మరియు వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఓపి (OP) నమోదు చేసుకున్న పేషెంట్లు డాక్టర్ల కోసం గంటల తరబడి ఆసుపత్రి ఆవరణలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చిన…