AP

AP

నాడు మరో ఎన్టీఆర్,ఎమ్జీఆర్ నేడు పల్నాడులో జగన్ `సింహ`నాదం!

ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్ అంటూ ఇటీవల తనకుతాను పోల్చుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(YCP Jagan) తాజాగా సింహంగా అభివర్ణించుకున్నారు. `తోడేళ్లందరూ ఒక్కటవుతున్నారు. అయినా, భయపడకుండా మీ బిడ్డ సింహంలా ఒక్కడే ఎదురెళ్లుతున్నాడు` అంటూ వినుకొండ(Vinukonda) మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి అనడం చర్చనీయాంశం అయింది. పొత్తుల క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు సిద్దమవుతున్నాయని గ్రహించిన ఆయన ప్రత్యర్థులను తోడేళ్లతో పోల్చారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి…

APTELANGANA

బీడీ కార్మికుల జీవనోపాధి, ఆరోగ్యం, మనుగడకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు

బీడీ కార్మికుల జీవనోపాధి, ఆరోగ్యం, మనుగడకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ బీడీ కార్మికులకు హామీ ఇచ్చారు. ‘హాత్ సే హాత్ జోడో’ అభియాన్‌లో భాగంగా.. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలో షబ్బీర్ అలీ బీడీ కార్మికులు, తేకేదార్ పరిశ్రమకు సంబంధించిన ఇతరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలోని 14 ప్రధాన బీడీ పరిశ్రమల ద్వారా దాదాపు…

AP

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. తాను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపము తలెత్తడంతో టేక్ ఆఫ్ అయిన కొంత సమయానికే ల్యాండ్ అయిపోయింది. సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని సేఫ్ ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఎలాంటి నష్టం జరగలేదని, సమస్య కారణాలు లోపం సంభవించడానికి గల కారణాలు గుర్తించి, సరిదిద్దే పనిలో మునిగిపోయారు సిబ్బంది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీలో…

AP

గోకవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.ఎమ్మెల్యేకి స్థానిక నేతలు ఘన స్వాగతం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఇ.గోకవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.ఎమ్మెల్యేకి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికి పూలమాలలతో , శాలువా కప్పి సన్మానించారు.ఎమ్మెల్యే పర్వత ఇంటి ఇంటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకి వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక…

AP

నాయుడు వలస గ్రామంలో అంగన్వాడి పోస్ట్ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు

పార్వతీపురం, మన్యం జిల్లా : కెమిశీల పంచాయతీ నాయుడు వలస గ్రామం నాయుడు వలస గ్రామంలో అంగన్వాడి పోస్ట్ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని. కోరుతూ పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఐటిడిఏ పిఓ విష్ణు చరణ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నుండి పత్రిక విలేకరులతో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు…

AP

హెల్మెట్ లేకుండా వాహనలు నడుపుతున్నవాహనదారులకు కౌన్సిలింగ్

ఏలూరు జిల్లా, ఏలూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి .ఆదివారపు పేట చిన్న మార్కెట్ సెంటర్ వద్ద హెల్మెట్ లేకుండా వాహనలు నడుపుతున్నవాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి, సరియైన ధ్రువపత్రాలు చూపించని వాహనదారులకు. చలానాలు విధిస్తున్న ఏలూరు రెండవ పట్టణ సిఐ. పీ.చంద్రశేఖర్, ఎస్సై. ప్రసాద్, మరియు సిబ్బంది….

AP

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం. పెద్దశాఖ పంచాయతీ జల గ్రామం

  నాడు నేడు స్కూళ్ల పనులకు సంబంధించి ఒక్క అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి కొన్ని స్కూళ్లలో నాడు నేడు పనులు కోసం ఉపాధ్యాయులే కాంట్రాక్ట్ అవతారం ఎత్తి లక్షల రూపాయలు బిల్లులు సకాలంలో నేటికీ అందకపోవడంతో ఉపాధ్యాయులే ఏమి చేయలేని పరిస్థితిలో చేతులెత్తే పరిస్థితికి దారితీసింది : ఎప్పుడు బిల్లులవుతాయి ఇంకా ఎప్పుడు స్కూలు నేడు నాడు పనులు పూర్తి అవుతాయి అంటూ లబోదిబోమని ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులు…

APTELANGANA

పాదయాత్ర పూర్తి చేసుకుని ఆసుపత్రికి లోకేష్

నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదటి రోజు పూర్తి అయ్యింది. పాద యాత్ర పూర్తి అయిన వెంటనే పీఈఎస్ ఆసుపత్రికి లోకేష్ వెళ్లారు. అక్కడ ఉదయం గుండె పోటుతో సొమ్మసిల్లి పడిపోయిన తారకతర్న ను లోకేష్ పరామర్శించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. తారకరత్న ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి లోకేష్ తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి చికిత్స అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు గాను…

AP

సేవా మూర్తి కి ఘన సత్కారం

  పార్వతీపురం మన్యం జిల్లా : పోలీస్ కృష్ణమూర్తి సేవలు ఎనలేనివని పార్వతీపురం మన్యం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు టి. చంద్రశేఖర రావు, ఉపాధ్యక్షులు కే. నారాయణ రావు(8వ వార్డ్ కౌన్సిలర్) లు పేర్కొన్నారు . గురువారం మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణమూర్తిని దుశ్శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మీడియా ముఖంగా మాట్లాడుతూ.. పట్టణ పోలీస్ స్టేషన్ లో వృద్ధుమిత్ర కో ఆర్డినేటర్ గా విధులు…

AP

రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఈరోజు ఉదయం టెన్నిస్ స్టార్ పీ.వీ సింధు అమ్మవారిని దర్శించుకున్నారు

ఏలూరు జిల్లా…. పెదవేగి మండలం రాట్నాలగుంట…రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఈరోజు ఉదయం టెన్నిస్ స్టార్ పీ.వీ సింధు అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు ఇచ్చి పి.వి సింధును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.