ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాట..
ఇద్దరూ అధికార పార్టీ నేతలే.. ఒకరు సీఎం జగన్ తొలి కెబినేట్‌లో మంత్రిగా పని చేశారు. మరొకరు సీనియర్ శాసనసభ్యులు. ఈ ఇద్దరి మధ్య మొదలైన మాటల తీవ్రత దూషణలు.. సవాళ్లు విసురుకునే వరకు వెళ్లింది. ఒకానొక స్టేజిలో ఇద్దరు గల్లాలు పట్టకునే వరకు వెళ్లిందని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరంటే.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వీరిద్దరు నువ్వెంత అంటే నువ్వెంత..…

