AP

AP

పవన్ కళ్యాణ్ వల్లే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాధాన్యం: అంబటి రాంబాబు

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి డప్పు చప్పుళ్ల మధ్య హుషారుగా స్టెప్పులేసి అందరినీ అలరించారు. ఇదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాలపై తన నిరసనను వ్యక్తం చేస్తూ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన జీవో (GO) ప్రతులను భోగి మంటల్లో వేశారు. వచ్చే ఎన్నికల్లో తాను గుంటూరు నుంచే పోటీ చేస్తానని ఈ వేడుకల వేదికగా ఆయన స్పష్టం చేశారు. తనకు…

AP

స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి స్తోత్రాద్రికి పెద్దయెత్తున గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు.

నవనారసింహ క్షేత్రాలలో ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం.శ్రీ స్వామి వారు కదిరి పట్టణానికి సమీప దూరంలో కొండల లక్ష్మీ నారసింహుడుగా స్తోత్రాద్రిపై మొదటగా పాదం మోపారని అందుకే ఈ క్షేత్రానికి “ఖాద్రీపురం” అనే పేరు వచ్చిందని ‘ఖ’ అనగా విష్ణుపాదం ‘అద్రి’ అనగా పర్వత. శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రహ్లాద సమేతంగా దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని ఖాద్రీ పురాణంలో పేర్కొనబడింది…

AP

కదిరిలో పోలీసుల భారీ ‘కార్డన్ సెర్చ్’: 150 మంది సిబ్బందితో నిజాం వలి కాలనీలో ఆకస్మిక తనిఖీలు!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కార్డెన్ సర్చ్….. శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో భారీ గా పోలీస్ తనిఖీలు ఉదయం 5 గంటల నుంచి నిజాం వలి కాలనీలో పోలీసుల సోదాలు డీఎస్పీ కదిరి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో ఆపరేషన్ పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులు రికార్డులు లేని పలు వాహనాలు స్వాధీనం గంజాయి కేసులపై ప్రత్యేక దృష్టి రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ తనిఖీ చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న…

AP

కదిరిలో ఘనంగా సింగిల్ వికెట్ క్రికెట్ పోటీలు: విజేతలకు బహుమతుల ప్రధానం

కోచింగ్ క్యాంపు క్రీడాకారులకు క్రికెట్ పోటీలు కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నందు రెండు రోజులు గా సింగల్ వికెట్ క్రికెట్ పోటీలు నిర్వహించారు.ఇందులో అండర్ 19 విభాగం లో నరసింహ, అండర్ 16 విభాగం లో దేవేంద్ర, అండర్ 12 విభాగం లో శివాజీ విజేతలు అయ్యారు. సంక్రాంతి సంబరాలు లో భాగంగా ACA Subcenter క్రీడాకారులకు ఈ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందించారు. అలాగే కదిరి మండల క్రికెట్ సంఘం తరఫున…

AP

వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో జగన్‌పై ఎమ్మెల్యే కందికుంట ఫైర్: “హిందూ ధర్మంపై కుట్రలను తిప్పికొడతాం”

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కదిరిలో ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219 జయంతి వేడుకలు వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమావేశంలో వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన, ధోరణి ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. టిటిడి పై కుట్రలు చేస్తున్న జగన్ మత ప్రచారాలను ప్రోత్సహించి తోడ్పాటుకు…

AP

ఏపీలో జనగణన షురూ: తొలిసారి డిజిటల్ లెక్కలు – అడ్డుకుంటే జైలు శిక్ష తప్పదు!

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా లెక్కల సేకరణ (Census) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రక్రియలో భాగంగా, ఈసారి పూర్తిస్థాయిలో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టడం విశేషం. దీనికోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌లను రూపొందించారు. ఈ విధులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, మున్సిపల్, సబ్ డివిజన్ స్థాయిలో ప్రత్యేక కమిటీలను మరియు అధికారులను ఇప్పటికే నియమించింది. జనగణన షెడ్యూల్ మరియు వివరాలు: ఈ ప్రక్రియను రెండు ప్రధాన దశల్లో పూర్తి చేయనున్నారు: తొలి దశ…

AP

ఏపీఎస్‌ఆర్టీసీలో సమ్మెకు తెర..!

ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 2,700 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో దూర ప్రాంత సర్వీసులు కాకుండా… స్త్రీశక్తి పథకం అమలవుతున్న పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు 2,419 ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిందని, దీనివల్ల డిజిల్‌ ఎక్కువగా వినియోగించాల్సి వస్తోందని, టైర్ల అరుగుదల ఎక్కువగా ఉందని, బస్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని అద్దె బస్సుల యజమానులు…

AP

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సంచలనం..!

భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో పెద్ద దుమారమే రేపింది.. అయితే, తిరుమల లడ్డూ-నెయ్యి కల్తీ కేసులో మరో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. మొదటిసారి నెయ్యి కల్తీ చేసిన సరఫరాదారులకు అనుకూలంగా వ్యవహరించినందుకు టీటీడీ డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి లంచం స్వీకరించినట్లు సిట్ విచారణలో స్వయంగా అంగీకరించారట.. ఇక, ఈ కేసులో A34 కేసు నిందితుడుగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి, ముందస్తు బెయిల్ పొందేందుకు నెల్లూరు ఏసీబీ కోర్టులో…

AP

కదిరి బాలికల కళాశాలలో నూతన భవనాలు, ల్యాబ్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థినుల సౌకర్యార్థం నిర్మించిన నూతన పాఠశాల భవనం, అత్యాధునిక సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ గదులు మరియు అదనపు తరగతి గదులను కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఈ సౌకర్యాలను విద్యార్థినులకు అంకితం చేసిన ఆయన, విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో…

AP

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో రహదారి భద్రత మాసోత్సవాలు- 2026 ఘనంగా నిర్వహించారు. ఈరోజు రహదారి భద్రత మాసోత్సవాలు – 2026 భాగంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో రహదారి భద్రత పై అవగాహన సదస్సు నిర్వహించడమైనది. ఈ మాసోత్సవాలు లో భాగంగా రవాణా శాఖ అధికారులు RTO జే. శ్రీనివాసులు గారు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డిఎస్ఎమ్ వరప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు.ఆర్టివో జే .శ్రీనివాసులు గారు మాట్లాడుతూ విద్యార్థులు కు…