AP

AP

కదిరిలో గర్జించిన ఆర్టీసీ కార్మికులు: కడప జోన్ అధికారుల మొండివైఖరికి నిరసనగా దీక్షలు!

కదిరి:- కడక జోన్ లోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి:- కడప రీజియన్ లో జిల్లా ప్రజా రవాణా అధికారి యొక్క మొండి వైఖరికి నిరసనగా కడప జిల్లా లో 69 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కాని కడప జిల్లా లో అధికారుల వైఖరి లో మార్పు రాలేదు. ప్రభుత్వానికి చెడ్ద పేరు తెచ్చేలా అధికారులు ప్రవర్తిస్తున్నారు. కడప, తిరుపతి జిల్లా అధికారుల వైఖరికి నిరసన గా జోనల్ కమిటి పిలుపు మేరకు ఈ…

AP

లోకేశన్న పుట్టినరోజు వేడుకలు: కదిరిలో “ప్రాణదాతల” సమరానికి ఎమ్మెల్యే కందికుంట పిలుపు!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్తు నాయకులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రివర్యులు గౌ శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం 23-01-2026 తేదీన ఉదయం 9:00 A M గంటలకు కదిరి పట్టణం మదనపల్లి రోడ్డు లో గల పీవిఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించే బోయే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రక్తదాన శిబిరం లో కదిరి నియోజకవర్గ కూటమి పార్టీల…

AP

సేవా పథంలో యువనేత పుట్టినరోజు: మెగా రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే కందికుంట పిలుపు.

రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతిభావంతుడైన నాయకుడిగా ఎదుగుతున్న యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుక సందర్భంగా నేడు 23 కదిరి పట్టణంలోని పివిఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరంలో కదిరి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు. కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని పెద్ద ఎత్తున రక్తదానంలో పాల్గొని విజయవంతం చేయాలని  ఆహ్వానించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు..

AP

విజయవంతంగా ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన: ఏపీకి రూ. 2.50 లక్షల కోట్ల పెట్టుబడుల పంట!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సును విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి బయల్దేరారు. ఈ నాలుగు రోజుల పర్యటన ద్వారా రాష్ట్రానికి సుమారు రూ. 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాయని ఆయన వెల్లడించారు. ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వ్యవసాయం మరియు టూరిజం వంటి కీలక రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి. శుక్రవారం ఉదయం 8:25 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ఆయన, అనంతరం…

AP

2035 నాటికి ఏపీ ‘డే-జీరో రెడీ స్టేట్’గా గుర్తింపే లక్ష్యం: దావోస్‌లో మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చే దిశగా మంత్రి నారా లోకేశ్ దావోస్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వైపు ఏపీ అడుగులు వేస్తోందని, 2035 నాటికి రాష్ట్రాన్ని **’డే-జీరో రెడీ స్టేట్’**గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అంటే, ఒక పెట్టుబడిదారుడు రాష్ట్రంలో పరిశ్రమ పెట్టాలని నిర్ణయించుకున్న కొన్ని వారాల వ్యవధిలోనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమయ్యేలా వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని…

AP

తాళం వేసిన ఇంటిలో చోరీ, కేసు నమోదు…

కదిరి టౌన్, నిజాం వలి కాలనీలో ఉమ్మర్ మసీద్ వద్ద నివాసం ఉండు షేక్ షాహీదా, భర్త బాబజాన్ అను ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తాను, తన పిల్లలు గత వారం రోజుల క్రితము హైదరాబాద్ లో ఉన్న వారి అమ్మగారు ఇంటికి వెళ్ళి ఈ రోజు ఉదయము కదిరికి వచ్చి చూడగా, గుర్తు తెలియని వ్యక్తులు వారింటికి తాళాలు పగలగొట్టి, బీరువాలో ఉన్న 42 వేల రూపాయల నగదు, మరియు 1 ½ గ్రాముల…

AP

ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చొద్దు: కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ కదిరిలో సిఐటియు (CITU) నిరసన

గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి, ఉపాధిని దెబ్బ కొట్టే కొత్త చట్టాన్ని వ్యతిరేకించండి ! కదిరి మండలం మల్లయ్య గారి పల్లి గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ, కరపత్రాలను పంచడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సాంబా శివ, కదిరి పట్టణ కార్యదర్శి బాబ్ జాన్ మాట్లాడుతూ2005సం.లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వామపక్ష పార్టీల కృషితోనే కేంద్ర ప్రభుత్వం, ఈ పథకం అమలు చేయడం…

AP

కదిరిలో క్షుద్రపూజల కలకలం: కుమ్మరివాండ్లపల్లి రహదారిపై భయానక దృశ్యాలు

కదిరి మునిసిపల్ పరిధిలోని స్థానిక కుమ్మరివాండ్లపల్లి కి వెళ్లేదారిలో క్షుద్రపూజలు భయాందోళనలోగ్రామ ప్రజలు నేషనల్ హైవే పక్కనే కుమ్మరివాండ్లపల్లికి వెళ్లే మెయిన్ రోడ్డులో పెద్ద భయంకర ఆకారంలో క్షుద్ర బొమ్మ వేసి భయంకరమైన రూపం లో తల ఆకారంలో బూడిద భోగ్గుల పొడి వేప పలురకాల భూడిదలతో భయానక వాతావరణం నెలకొంది అంతే కాక స్థానిక వైస్సార్సీపీ cec సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లే ప్రధాన దారిఆ గ్రామం నుంచి కూలి పనులకోసం నిత్యం *వందలాది…

AP

తలుపుల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ బాస్ ఎస్. సతీష్ కుమార్ మంగళవారం తలుపుల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో అందుతున్న పోలీస్ సేవలపై సమీక్ష నిర్వహించారు. స్టేషన్ రికార్డులను మరియు పెండింగ్ కేసుల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావంతో పనిచేయాలని పోలీస్ సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. తనిఖీలో భాగంగా స్థానిక…

AP

ఉత్సాహంగా ముగిసిన కదిరి మండల అండర్-12 క్రికెట్ పోటీలు….

ముగిసిన under 12 క్రికెట్ పోటీలు కదిరి మండల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల under 12 సెలెక్షన్స్ నిర్వహించి వాటి నుండి క్రీడాకారులను రెండు జట్లు గా చేసి నిర్వహించిన మ్యాచ్ లు ఈరోజుతో ముగిసాయి. ఈరోజు జరిగిన రెండవ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కదిరి టైటాన్స్ జట్టు 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేశారు. అఖిల్ 55, నిర్వీజ్ఞ 32,సన్నీ 26 పరుగులు చేశారు. ఆ తరువాత…