అమరావతిలో ఏఐ క్యాంపస్.. దేశంలోనే మొట్ట మొదటిది..
ఏపీ రాజధాని అమరావతిలో ‘ఏఐ ప్లస్ క్యాంపస్’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ వైస్ ఛాన్సలర్, బిజినెస్‌మేన్ కుమారమంగళం బిర్లా వెల్లడించారు. అక్కడ రానున్న ఐదేళ్లలో రూ. 1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. అమరావతి క్యాంపస్‌ను ఆధునిక సాంకేతిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలో ఏర్పాటు చేస్తన్న బిట్స్ ఏఐ ప్లస్ క్యాంపస్ ప్రవేశాలను మరో రెండేళ్లలో అంటే 2027 నుంచి మొదలుపెడతామని కుమారమంగళం బిర్లా స్పష్టం చేశారు. కృత్రిమ మేధ, డేటా సైన్స్,…

