ఏపీలో 31 మంది మావోయిస్టులు అరెస్ట్ – భారీ ఆయుధ డంపులు గుర్తింపు
ఆంధ్రప్రదేశ్‌ను షెల్టర్‌గా మార్చుకుని అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారెడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మాడ్వీ హిడ్మా సహా 6 గురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత, ఏపీలోని విజయవాడ, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో OCTOPUS, గ్రేహౌండ్స్, టాస్క్ ఫోర్స్ టీమ్‌లు ఏకకాలంలో రైడ్స్ నిర్వహించి, మొత్తం 31 మంది మావోయిస్టులను మరియు…

