విశాఖలో లులూ మాల్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఎట్టకేలకు విశాఖలో లులూ మాల్‌కు లైన్ క్లియర్ అయ్యింది. దీనికి సంబంధించి ఆ గ్రూప్ ముందుకు రావడం, వెంటనే చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయింది. ఆపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపో మాపో మాల్‌కు శంకుస్థాపన జరగనుంది. ఎందుకు లులూ మాల్ విషయంలో డిలే అవుటోంది? అన్నదే అసలు చర్చ. అసలు ఏం జరిగింది? 2018లో టీడీపీ సర్కార్ లులూ గ్రూపుకు విశాఖలో స్థలం కేటాయించింది. మాల్…

