‘ఆర్‌సీ 16’ సినిమా కథ ఇదేనా..?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్‌సీ 16’ (వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చరణ్‌తో పాటు చిత్రంలోని ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ చిత్రం కథ ఇదేనంటూ ఇప్పటికే నెట్టింట ఊహగానాలతో కూడిన ఎన్నో కథనాలు వచ్చాయి. ఈ సినిమాను కోడి రామ్మూర్తి జీవిత కథ ఆధారంగా తీస్తున్నారని తొలుత ప్రచారం కూడా…

