నాని సినిమాలో విలన్ గా మోహన్ బాబు..!
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘దసరా’ సినిమా సూపర్ హిట్ అయింది. నాని కెరీర్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతోంది. నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు’ది ప్యారడైజ్’ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాలో విలన్ పాత్రకు ఎంతో…

