కళ్లు చిదంబరం చనిపోవడానికి కారణం ఇదేనా? ఆయన కుమారుడు చెప్పిన షాకింగ్ నిజాలు
నిన్నటి తరం ప్రేక్షకులకు కళ్లు చిదంబరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ డైలాగ్ చెప్పి కామెడీ చేస్తే ఆయన మాత్రం తన చూపుతో నవ్వించేవారు. సినిమాల్లో కళ్లు చిదంబరం కనిపించేది తక్కువే అయినా ఆ ఉన్న సమయంలోనే కడుపుబ్బా నవ్వించేవారు. కళ్లు చిదంబరంకు ‘కళ్లు’ అనే సినిమాతో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతోనే అప్పటి వరకు ఉన్న చిదంబరం పేరు కాస్త ‘కళ్లు’ చిదంబరంగా మారింది. ఆ తరువాత ‘అమ్మోరు’ సినిమాతో ఈయన మరింత ఫేమస్ అయ్యారు.…