విడాకుల వార్తలకు చెక్ పెట్టిన పవన్ కల్యాణ్
పవర్‌స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన మూడో భార్య అన్నా లెజినోవా విడిపోతున్నారని రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగుతోంది. అయితే ఇదే సమయంలో మెగా డాటర్ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల విడాకుల ప్రకటన రావడం కూడా .. పవన్ పై తీవ్రంగా ప్రతికూలత చూపింది. అయితే తాజాగా పవన్ .. తన భార్యతో విడిపోతున్నారా లేదా అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే…. మూడో భార్య.తో విడాకులు:…

