“అందుకే ముందు కమెడియన్ అయ్యా”: బలగం దర్శకుడు వేణు ఎల్దండి
ఈ ఏడాది మార్చి ముందు వరకు కమెడియన్‍గానే అందరి మదిలో ఉన్న వేణు ఎల్దండి.. ‘బలగం’ సినిమా తర్వాత దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు. బలగం చిత్రంతో దర్శకుడిగా అతడు అంత ప్రభావాన్ని చూపాడు. కెరీర్ ఆరంభంలో జబర్దస్త్ షో సహా చాలా చిత్రాల్లో కమెడియన్‍గా చేశాడు వేణు. దీంతో కమెడియన్‍గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఒక్క ‘బలగం’ సినిమాతో ఇప్పుడు అతడిని అందరూ పూర్తిస్థాయి డైరెక్టర్‌గా చూస్తున్నారు. బలగం చిత్రాన్ని వేణు అంత గొప్పగా…

