ప్రభాస్ షురూ చేస్తే సూర్య కంటిన్యూ ..
‘రే మావ అలారం పెట్టరా లేదంటే మిస్సైపోతాం’, ‘నాకు నిద్ర రావట్లేదు మావ టెన్షన్ గా ఉంది ఎలా ఉంటుందోనని’, ‘రిలీజ్ అయ్యే వరకు లేచి ఉండాల్సిందే పడుకునేది లే’, ‘పగలు ఖాళీలేనట్టుగా ఈ అర్థరాత్రి రిలీజ్ గోలేందిరా బాబు’, ‘నా వల్ల కావట్లేదుగా ఆగలేకపోతున్నా’.. ఇప్పటికే అర్థమైపోయి ఉంటది కదా.. ఈ మధ్య ఇండస్ట్రీలో కొత్తగా ఓ ట్రెండ్ షురూ అవుతోంది. అదే అందరూ నిద్రపోయే సమయంలో అప్డేట్స్ రిలీజ్ చేయడం. దాని గురించే ఈ…

