అమెజాన్ ప్రైమ్‌లో ఆకట్టుకుంటోన్న యాక్షన్ పీరియడ్ డ్రామా ‘పులి-19వ శతాబ్దం’
ఈ మధ్యే థియేటర్లో రిలీజ్ ఐన భారీ బడ్జెట్ సినిమా ‘పులి-19వ శతాబ్దం’ శనివారం రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాకు విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ హైలెట్‌గా నిలిచాయి. 2022 లో మలయాళంలో వచ్చిన ‘పథోంపథం నూట్టండు’ యాక్షన్ పీరియడ్ డ్రామా ఇప్పుడు ‘పులి-19వ శతాబ్దం’ పేరుతో తెలుగు డబ్ అయింది. సిజు విల్సన్ ఓ యోధుడు. కత్తిని తిప్పడంలో నేర్పరి. 19వ శతాబ్దంలో ట్రావెన్కోర్కు సంబంధించిన కథతో ఈ…

