పుష్ప ని మించి 100 రెట్లు తోపు సినిమా తో రాబోతోన్న సుకుమార్ – హీరో ఎవరో గెస్ కూడా చెయ్యలేరు మీరు
పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు సుకుమార్. ఇండస్ట్రీలో సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. 20 ఏళ్ల క్రితం ఆర్య సినిమాతో మొదలైన వీళ్ళ క్రేజీ కాంబినేషన్ ఇప్పటికీ హిట్ అవుతూనే ఉంది. పుష్ప సినిమా వీరిద్దరికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇండియన్ స్టార్ గా, సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాకి రెడీ…

