ఆ స్టార్ హీరోల వల్ల కృష్ణ కొడుకు అంత నరకం చూశారా..?
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు ప్రముఖ హీరో దివంగత నటుడు రమేష్ బాబు (Rameshbabu)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన రమేష్ బాబు అనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన ఇండస్ట్రీ నుంచి దూరం కావడం జరిగింది. ఆ తర్వాత నిర్మాతగా మారి కొన్ని చిత్రాలను నిర్మించారు. ఇదిలా ఉండగా రమేష్ బాబు ఆ స్టార్ హీరోల వల్ల నరకం చూశారు…

