CINEMA

CINEMA

ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో సీఎం జగన్ పేరెత్తగానే – నారాయణ మూర్తి వ్యాఖ్యలతో..!!

హైదరాబాద్ వేదికగా ఎన్టీఆర్ శతజయంత వేడుకలు జరిగాయి. రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇదే సమయంలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని పలువురు ముక్త కంఠంతో డిమాండ్ చేసారు. ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చే వరకూ పోరాడుతామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సభలో నటుడు ఆర్ నారాయణ మూర్తి ఇదే అంశం పైన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ సీఎం జగన్ పేరును ప్రస్తావించారు. ఎన్టీఆర్ కు…

CINEMA

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కొద్ది సేపటి క్రితం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి చెందారు. అనారోగ్య కారణాలతో రాజ్ మరణించినట్లు తెలిసింది. ‘రాజ్ – కోటి’ ద్వయంలో ఒకరిగా పేరు గాంచిన రాజ్ మరణ వార్త తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టేసింది. తెలుగు సినీ పరిశ్రమకు ప్రముఖ సంగీత దర్శకుల్లో రాజ్- కోటి ద్వయం ఒకటి. తొంభైల్లో వచ్చిన సినిమాల్లో రాజ్ కోటి కాంబో సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది.…

CINEMA

కేవలం 22 మ్యాచ్‌లకే కెరీర్ ఎండ్.. సీన్ కట్ చేస్తే రాజకీయాల్లో సూపర్ హిట్..

చాలా మంది ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే.. అందులో కొందరి ప్లేయర్స్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. కొన్ని మ్యాచులు మాత్రమే ఆడి.. టీమిండియా నుంచి ఔట్ అయ్యారు. టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండా కథ కూడా ఇదే. అతను టీమ్ ఇండియా తరఫున 22 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. టీమిండియాలో అతని కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. అశోక్ దిండా క్రికెట్ కెరీర్ కథ…

CINEMA

బయట నుంచి చూస్తే మొక్కజొన్న చేనే.. లోపలికెళ్లి చూస్తే ఉంది అసలు సినిమా

తప్పుడు పనులు చేయడంలో క్రియేటివిటీ వాడుతున్నారు కేటుగాళ్లు. పుష్ప రేంజ్‌లో తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోతున్నారు. తమ ఇస్మార్ట్ బుర్రలతో పోలీసులకు, అధికారులకు సవాల్ విసురుతున్నారు. రెండు దమ్ములు లాగగానే కిక్కిచ్చే మత్తు పదార్థం గంజాయి ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో విసృతంగా దొరకుతుంది. దీన్ని పీల్చుతూ.. కలల లోకంలో తెలియాడుతూ.. విలువైన జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు కొందరు కుర్రాళ్లు. గంజాయి పెంపకం, వినియోగం దేశంలో విపరీతంగా పెరిగింది. అధికారులు కేటుగాళ్లను కేసులు పెట్టి.. జైల్లో వేస్తున్నా.. తమ పద్దతి…

CINEMA

పవన్ తో పొత్తు.. జూ.ఎన్టీఆర్ చిత్తు.. చంద్రబాబు మహా స్కెచ్

ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు కీలకం. ఒకరకంగా జీవన్మరణ సమస్యే. అందుకే చంద్రబాబు చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. ప్రత్యర్థులకు అస్సలు చాన్సివ్వదలచుకోలేదు. అయితే చంద్రబాబు ప్రయత్నాలు కొంతవరకూ సఫలీకృతమవుతున్నాయి. ఇటీవల సత్ఫలితాలనిస్తున్నాయి. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం, తరువాత జనసేనతో పొత్తు కుదిరిన సంకేతాలు, బీజేపీ మెత్తబడడం వంటివి కలిసి వస్తున్నాయి. అధికారికంగా పొత్తుల ప్రకటనకు సిద్ధపడుతున్నారు. పనిలో పనిగా నందమూరి కుటుంబసభ్యులను సైతం తనదారిలో…

CINEMA

ఎన్టీఆర్ 30 : సముద్రమంతా అతడు రక్తంతో రాసిన కథలే.

దర్శకుడు కొరటాల శివ ఒక్కో అప్డేట్ తో ఎన్టీఆర్ 30పై అంచనాలు పెంచేస్తున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే నేపథ్యంలో ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగిస్తుంది. ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ పోస్టర్ సైతం మైండ్ బ్లాక్ చేస్తుంది. ‘ఈ సముద్రమంతా అతడు రక్తంతో రాసిన కథలే’ అని పోస్టర్ పై రాశారు. పోస్టర్ లో సాగర తీరాన రక్తంతో తడిసిన ఆయుధాలు ఉన్నాయి.…

CINEMA

‘విరూపాక్ష’ హిందీ వెర్షన్ క్లోసింగ్ కలెక్షన్స్.. కనీసం ప్రింటు ఖర్చులను కూడా రాబట్టలేకపోయిందిగా!

ఈ సమ్మర్ లో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రం 46 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మళ్ళీ ఈ రేంజ్ వసూళ్లను చూస్తాడో లేదో తెలియదు కానీ, ఈ చిత్రాన్ని మాత్రం…

CINEMA

రామోజీ ని ఢీ కొడుతున్న నాగార్జున

 సినిమా నిర్మాణం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రస్తుత పరిస్థితులలో సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఒక సినిమాను రూపొందించడం అంత సులభం కాదు. అంతటి బాహుబలి లాంటి సినిమా తీశారు అంటే దానికి కారణం ఇక్కడ ఉన్న రామోజీ ఫిలిం సిటీ, దానికి అనుగుణంగా లభించిన సాంకేతిక పరిజ్ఞానం. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉండడంవల్లే రామోజీ ఫిలిం సిటీ చెప్పినట్టు నిర్మాణ సంస్థలు తల ఊపేవి. ఇందులో పోటీ సంస్థ లేకపోవడం వల్ల రామోజీ…

APCINEMATELANGANA

జూనియర్ ఎన్టీఆర్, పురంధేశ్వరికి చంద్రబాబు ఆహ్వానం..

ఏపీలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న గ్యాప్ అందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాల సభ్యులు ఒక్క చోట హాజరైనా, కాకపోయినా అది వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు ఎక్కువగా కనిపించలేదు. రజనీకాంత్ ను కూడా ఆహ్వానించిన ఈ వేడుకలకు బాలకృష్ణ మినహా నందమూరి కుటుంబ సభ్యులు కనిపించలేదు. దీనిపై పెద్ద చర్చే…

CINEMA

సిటీ నేచర్ ఛాలెంజ్ లో దేశంలోనే హైదరాబాద్ నే నెంబర్ వన్

హైదరాబాద్ కు మరో గౌరవం దక్కింది. ఇప్పటికే దేశంలో నివాస యోగ్య నగరంలో మన సిటీకి రెండో స్థానం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహానగంలో ప్రకృతి పులకరింపజేసే నగరంగా హైదరాబాద్ ను చేర్చారు. జీవవైవిద్య పరిరక్షణలో ప్రపంచ ప్రయత్యామ్నాయానికి మాత్రమే కాకుండా ప్రకృతితో లోతైన సంబంధాన్ని పెంపొందించడానికి హైదరాబాద్ తోడ్పడిందని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రకృతిపై అవగాహన పెంచుకోవడానికి, గ్లోబల్ అర్బన్ బయోడైవర్సిటీ డేటా సేకరించే భాగంలో ఓ బృందం డాక్యుమెంటరీ రూపొందించింది. ఇందులో భాగంగా…