‘ఆదిపురుష్’ సినిమాపై నెట్టింట బాయ్‌కాట్ ట్రెండ్
‘ హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా టి-సిరీస్ ప్రొడక్షన్స్, రెట్రోఫైల్స్ నిర్మిస్తున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ విడుదలకు ముందే వివాదంలో పడింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్‌తో పాటు సన్నీ సింగ్, దేవదత్తా నాగే సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. మే 9వ తేదీన ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన కొద్ది క్షణాలకే వివిధ సనాతన హిందూ సంస్థలు, కొన్ని…

