CINEMA

CINEMA

కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గు

కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలే సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన రజినీకాంత్ విజయవాడలో ఈ సభ చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ తదితరులు సైతం హాజరయ్యారు. అయితే రజనీ కాంత్ నందమూరి కుటుంబంతో చాలా కాలం నుంచి మంచి సంబంధాలు ఉండడంతో ఈ క్రమంలోని ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొని తారక రామారావు, చంద్రబాబు ,బాలకృష్ణ పై పొగడ్తల వర్షం కురిపించారు.…

CINEMANationalWorld

థాయ్‌లాండ్ లో గ్యాంబ్లింగ్.. చికోటి ప్రవీణ్ సహా 83 మంది ఇండియన్స్ అరెస్ట్

గ్యాంబ్లింగ్ కింగ్ చికోటీ ప్రవీణ్ సహా మొత్తం 93 మంది భారతీయులను గ్యాంబ్లింగ్ ఆడుతుండగా థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టాయాలోని ఆసియా పట్టాయా హోటల్‌లో అనేక మంది భారతీయులు అనధికారికంగా గ్యాంబ్లింగ్ ఆడుతున్నారన్న సమాచారం మేరకు అర్ధరాత్రి థాయ్ లాండ్ పోలీసులు ఆ హోటల్ పై దాడి చేశారు. ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు హోటల్‌లో గదులు బుక్ చేసి, ఆ హోటల్ కాన్ఫరెన్స్ రూ‍ంలో జూదం ఆడుతున్నారు. పోలీసులను చూడగానే పారిపోవడానికి…

CINEMA

#OG ఫ్లాష్ బ్యాక్ లో అకిరా నందన్..17 ఏళ్ళ కుర్రాడిగా పవర్ ఫుల్ రోల్!

ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ సుజిత్. పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ యాక్షన్ చిత్రం కాబట్టి, OG movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో #OG మూవీ మీద ఉన్న హైప్ మామూలుది కాదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా…

CINEMA

డబ్బుల కోసం తెగించిన స్టార్ హీరోయిన్..

  ‘కిరణ్’ అనే ఒక యాప్ ని క్రియేట్ చేసి, అందులో వినియోగదారులైన ఒక్కొక్క కస్టమర్ దగ్గర 45 రూపాయిలు తీసుకొని, తన నగ్న ఫోటోలకు వెయ్యి రూపాయిల, అలాగే నగ్న వీడియో చాట్ 15 నిమిషాలకు 14 వేల రూపాయిలు తీసుకుంటోంది.   Star Heroine : డబ్బు ప్రతీ ఒక్కరికి అవసరమే, అది అవసరానికి సరిపడా ఉంటే చాలు, మిగిలినది ఏమైనా ఉంటే సేవ కార్యక్రమాలకు ఉపయోగించడం వల్ల మనం బ్రతికి ఉన్నా ,…

CINEMA

అఖిల్ పై అలా అభిమానాన్ని చాటుకున్న సమంత..

స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత.. 2017లో నాగచైతన్యను వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడలు అయ్యింది. అయితే ఆ ట్యాగ్ ను ఎక్కువ కాలం ఉంచుకోలేకపోయింది. పెళ్లై నాలుగేళ్లు గడవకముందే నాగచైతన్యతో విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకుంది.   అయితే చైతుతో విడిపోయిన సరే అక్కినేని అఖిల్ తో మాత్రం ఆమె మొదటి నుండి స్నేహపూర్వకంగా ఉంటూ వస్తుంది. సమంతకు ఆరోగ్యం బాగోలేనప్పుడు అక్కినేని కుటుంబం నుండి తొందరగా కోలుకోవాలని…

CINEMA

పొన్నియిన్ సెల్వన్‌లో ‘ ఐశ్వర్య రాయ్ ‘ పాత్ర వదలుకున్న స్టార్ హీరోయిన్‌..!

తమిళ బాహుబలి గా చెప్పుకున్న పోన్నియన్ సెల్వన్2 సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిభాగం కంటే మంచి టాక్ పార్ట్ 2 తెచ్చుకుంది. ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు మణిరత్నం చోళ రాజ్యానికి సంబంధించిన కథ ఆధారంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ నటించిన విషయం మనకు తెలుస్తుందే. అయితే ఆ పాత్ర కోసం మొదట ఆప్షన్ ఆమె కాదనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   ఐశ్వర్యరాయ్ ఏ పాత్ర…

CINEMA

తలుకుల డ్రెస్ లో పూజా హెగ్డే గ్లామర్ మెరుపులు..

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస ఫ్లాపులతో ఎంతలా సతమతం అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అమ్మడు ఏ సినిమా చేసినా.. అది బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడుతోంది. సినిమాల సంగతేమో కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోషూట్లతో పూజా హెగ్డే కుర్రాళ్లకు కునుకు కరువు అయ్యేలా చేస్తోంది.   ఈ పొడుగుకాళ్ల సుందరి అందాలకు ఫిదా కాని వారుండరు. తాజాగా తలుకుల డ్రెస్ లో పూజా హెగ్డే గ్లామర్ మెరుపులు మెరిపించింది.…

CINEMA

రోజురోజుకి శృతి మించిపోతున్న జాన్వీ కపూర్ .

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్స్ సైతం జయమాలిని, సిల్క్ స్మిత వంటి వారు తమ డాన్సులతో గ్లామర్ తో బాగా ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ కూడా గొప్ప డాన్సర్స్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ కనిపిస్తే చాలు ప్రేక్షకులు వీరిద్దరూ కూడా గొప్ప డాన్సర్స్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ కనిపిస్తే చాలు ప్రేక్షకులు విపరీతమైన కేకలు వీలలు వేస్తూ ఉంటారు అలా వీరిద్దరూ ఒక ట్రెండును సృష్టించారని చెప్పవచ్చు. ఆ తర్వాత తరం నటులు సైతం వీళ్ళలాగా…

APCINEMA

తన బ్రాండ్ మీద రికార్డు ఓపెనింగ్స్ తెచ్చే సత్తా ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ది ముందు వరస.

టాలీవుడ్ లో సినిమా మీద హైప్ తో సంబంధం లేకుండా కేవలం తన బ్రాండ్ మీద రికార్డు ఓపెనింగ్స్ తెచ్చే సత్తా ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ది ముందు వరస. ఓజి షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. రాగానే హరిహర వీరమల్లు పెండింగ్ ఎంతుందో చూసుకుని డేట్లు ప్లాన్ చేసుకుంటారు. ఉస్తాద్ భగత్ సింగ్ ని మెట్రో స్పీడ్ తో పరుగులు పెట్టించేందుకు హరీష్ శంకర్ సర్వసన్నద్ధంగా ఉన్నాడు. వినోదయ సితం రీమేక్ ఆల్రెడీ షూటింగ్ పూర్తి…

CINEMA

హీరోల కన్నా ప్రేక్షకులు చాలా తెలివి మీరిపోయారు

స్టార్ హీరోలం కాబట్టి మేం ఎలా నటించినా ఎలాంటి సినిమాలు చేసినా వేలంవెర్రిగా ఎగబడి చూస్తారన్న గ్యారెంటీ రోజులు పోయాయి. మొదటి రోజు థియేటర్ కు రావడం అటుంచి అసలు ప్రమోషనే ఆసక్తికరంగా లేనప్పుడు టికెట్లు కొనే సమస్యే లేదని ఆడియన్స్ తేల్చి చెబుతున్నారు. ఆ మధ్య ఆచార్యలో చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించారని తెలిసినా కూడా చాలా చోట్ల మార్నింగ్ షోలే ఫుల్ కాలేదు. కారణం క్రేజ్ పడిపోవడం కాదు. పబ్లిసిటీలోనే నీరసం వచ్చే…