CINEMA

CINEMA

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీ

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయింది. ఇక తమిళ సూపర్ హిట్ చిత్రం వినోదయ సీతమ్‌ రీమేక్ షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్‌ భగత్ సింగ్ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభమై ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ఆ చిత్రం పూర్తయిన వెంటనే సాహో సుజీత్ దర్శకత్వంలో…

CINEMA

పవన్ కళ్యాణ్‌ అభిమానులకు రేణూ దేశాయ్‌కి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం

పవన్ కళ్యాణ్‌ అభిమానులకు రేణూ దేశాయ్‌కి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం మారింది. అకిరా బర్త్ డే నాడు ఫోటోలు పెట్టమని, తమ అన్న కొడుకును చూసుకోవాలని తమకు ఉండదా? అంటూ అభిమానులు రేణూ దేశాయ్‌ని రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ కామెంట్‌కు రేణూ దేశాయ్ కాస్త పరుషంగా రిప్లై ఇచ్చింది. మీ అన్న కొడుకా? అకిరా నా అబ్బాయి అంటూ రిప్లై ఇచ్చింది. అలా నాటి నుంచి నేటి వరకు అభిమానులకు, రేణూ…

CINEMA

శ్రుతి హాసన్ తాజాగా తన పెళ్లి మీద క్లారిటీ

శ్రుతి హాసన్ తాజాగా తన పెళ్లి మీద క్లారిటీ ఇచ్చేసింది. అసలు తనకు పెళ్లి వ్యవస్థ మీదే నమ్మకం లేదని తేల్చి చెప్పింది. శంతను, తనకు పెళ్లి వివాహా వ్యవస్థ మీద నమ్మకం లేదని, ప్రస్తుతం తాము ఎంతో సంతోషంగా ఉన్నామని, అయినా పెళ్లి కంటే కమిట్మెంట్, లాయల్టీ అనేవి ముఖ్యం అని, పెళ్లి చేసుకున్న ఎంతో మందిలో అవి లేవని నవ్వుకుంటూ అనేసింది. అసలు తాను పెళ్లి చేసుకుంటానా? లేదా? అన్నది కూడా తెలియదని, కానీ…

APCINEMATELANGANA

‘ప్రభాస్-మారుతీ’ సినిమా నుంచి ఫోటో లీక్..

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ K, సలార్, మారుతీ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ గ్యాప్ లేకుండా ఉంటున్నాడు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే మరో మూవీ షెడ్యూల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా మారుతీ డైరెక్షన్‌ లో చేస్తున్న సినిమాకు ‘రాజా డీలక్స్‌’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. ఇక ఈ మూవీని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్‌ చేస్తున్న విషయం తెలిసిందే. హారర్‌ టచ్‌ ఇస్తూ, మారుతీ మార్క్‌ ఫన్‌ కూడా ఉండేలా తెరకెక్కుతున్న…

APCINEMATELANGANA

హైదరాబాద్ నుంచి విజయవాడకు గంటన్నరలో, తిరుపతికి 3 గంటల్లో…

1. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains) గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. భోపాల్-ఢిల్లీ రూట్‌లో తాజాగా లాంఛ్ అయిన వందే భారత్ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న మొదటి రైలు కావడం విశేషం. రాబోయే రోజుల్లో ఇంతకన్నా వేగంతో రైళ్లు పరుగులు తీయబోతున్నాయి. (image: Indian Railways) 2. భారతీయ రైల్వే హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌ను నిర్మిస్తోంది. హైస్పీడ్ రైళ్లను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ట్రాక్ రూపొందిస్తోంది. ఈ ట్రాక్‌పై…

CINEMA

ప్రేమా? సినిమాలా..తేల్చుకోలేకపోయా.. మంచు మనోజ్

మంచు మనోజ్( Manchu Manoj) ఇటీవలే భూమా మౌనిక రెడ్డి ( Bhuma Mounika Reddy) తో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. పెళ్లయిన తర్వాత తొలిసారిగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జంట పాల్గొంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటుంది. మనోజ్ పరిచయం ప్రేమగా ఎలా మారిందో చెప్తూ మౌనిక ఉద్వేగానికి లోనైంది. తన తల్లి భూమా శోభా రెడ్డి చనిపోయిన తొలినాళ్లలో మనోజ్ తనకు అండగా ఉన్నట్లు…

APCINEMA

కరోనా బారిన పడ్డ పోసాని కృష్ణ మురళి.. ఆస్పత్రికి తరలింపు

ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali)మరోసారి కరోనా( Covid 19) బారిన పడ్డారు. ఇటీవల పూణేలో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న పోసాని నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్నారు. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈయనకు కరోనా సోకడం ఇది మూడోసారి. గతంలో ఆయన కుటుంబ సభ్యుల మొత్తం కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం పోసాని ఆసుపత్రిలో చికిత్స…

CINEMA

‘సైంధవ్’ కీలక షెడ్యూల్ పూర్తి

శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్న సినిమా సైంధవ్. విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్ మార్క్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్ లో చాలా ముఖ్యమైన షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక మొదటి షెడ్యూల్ లో ప్రధాన నటులపై కీలకమైన సన్నివేశాలను, ఫైట్ సీక్వెన్స్ ను గ్రాండ్ గా…

CINEMA

దర్శకధీరుడు ss రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో

దర్శకధీరుడు ss రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి ప్రముఖ రచయిత.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం…

APCINEMATELANGANA

‘విరూపాక్ష’ ట్రైలర్ రిలీజ్ డేట్..

సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ త్వరలోనే ‘విరూపాక్ష’ సినిమాతో ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ నెట్టింట హల్‌ చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా మేకర్స్ ట్రైలర్ అప్‌డేట్ అందించారు. విరూపాక్ష ట్రైలర్‌ను రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.…