CINEMA

APCINEMATELANGANA

పార్టీ లేదా పుష్ప?.. వస్తున్నా బావ.. బన్నీ- తారక్ మధ్య ఫన్నీ చాట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun) కి ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సైతం ట్విట్టర్ వేదికగా బన్నీకి శుభాకాంక్షలు తెలిపారు. వీళ్ళిద్దరి మధ్య కాసేపు ఫన్నీ చాట్ నడిచింది. ఒకరినొకరు ‘బావ’ అని పిలుచుకుంటూ సందడి చేశారు. ఇద్దరి మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొలుత ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బావ’ అని తారక్ ట్వీట్ చేయగా..…

CINEMA

‘ఆర్ఆర్ఆర్’ కి ఇచ్చే గౌరవం ఇదేనా?: నిర్మాత కె ఎస్ రామారావు

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ఆస్కార్ దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్( RRR)’ చిత్ర బృందానికి సరైన గౌరవం దక్కలేదని ప్రముఖ సినీ నిర్మాత కేఎస్ రామారావు( KS Ramarao) అభిప్రాయపడ్డారు. అవార్డు గ్రహీతలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఘనంగా సన్మానించాలని అన్నారు. రెండు ప్రభుత్వాలు తమ రాజకీయాలను పక్కనపెట్టి వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రంగాల్లో అవార్డులు గెలుచుకున్న వారిని ప్రభుత్వం సత్కరిస్తుందని, కళాకారులకు అగౌరవం ఎందుకు దక్కడం లేదని ప్రశ్నించారు. ఓ మీడియా…

APCINEMATELANGANA

షణ్ముఖ్‌తో మళ్లీ కలుస్తున్న దీప్తి సునైనా: నువ్వు సింగిలేనా అన్న నెటిజన్‌కు ఊహించని రిప్లై

అప్పట్లో అంటే టాలెంట్ ఉన్నా సరిగా అవకాశాలు దొరికేవి కాదు. కానీ, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది వెలుగులోకి వచ్చి తమ సత్తాను నిరూపించుకుంటోన్నారు. తద్వారా చాలా ఆఫర్లను అందుకుంటోన్నారు. అందులో క్యూట్ లేడీ దీప్తి సునైనా ఒకరు. చాలా కాలం క్రితమే యూట్యూబర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది.. షణ్ముఖ్‌ జస్మంత్‌తో లవ్ ట్రాకుతో మరింత హైలైట్ అయింది. అయితే, గత ఏడాదే అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ…

APCINEMATELANGANA

నంది అవార్డులపై పోసాని కృష్ణ మురళి వివాదాస్పద వ్యాఖ్యలు..

పోసాని కృష్ణమురళి అంటే తెలియను తెలుగు ప్రేక్షకులు లేరు. ఐలవ్యూ రాజా అంటూ ఆయన పలికే డైలాగ్ ఇప్పటికీ పాపులరే. రైటర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన నటుడిగా, డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో సీరియస్, నెగెటివ్ పాత్రలతో మెప్పించిన ఆయన తర్వాతి కాలంలో కమెడియన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఆపరేషన్ దుర్యోధన సినిమాతో దర్శకుడిగా తన మార్క్ చూపించారు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులపై…

CINEMA

రూ.15 కోట్లు కట్టాల్సిందే.. హీరో విశాల్‌ కు హైకోర్టు ఆదేశాలు..!

హీరో విశాల్‌ మరోసారి వివాదంలో నిలిచాడు. ఆయన రూ.15 కోట్లు కట్టాల్సిందే అని లేదంటే ఆయన సినిమాలను నిషేధిస్తామంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే.. గతంలో హీరో విశాల్‌ తన నిర్మాణ సంస్థ కోసం ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బుచెళియన్ దగ్గర రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఈ అప్పును లైకా సంస్థ చెల్లించింది. కాగా ఈ అప్పు మొత్తం చెల్లించే వరకు విశాల్…

CINEMA

ఓటీటీలో చెత్త కంటెంట్ రావడానికి దర్శకుడు ఆర్జీవీ వల్లనే

ఈ నడుమ ఓటీటీలో దారుణమైన కంటెంట్ వస్తోంది. సిరీస్ లు, సినిమాల్లో ఓ రేంజ్ లో రొమాన్స్, అడల్ట్ కంటెంట్ ఉంటుంది. మితిమీరిన శృంగారం, రొమాంటిక్ సీన్లు ఉంటున్నాయి. దాంతో వాటిపై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. ఓటీటీకి కూడా సెన్సార్ ఉండాల్సిందే అనే డిమాండ్ తెర మీదకు వస్తోంది. మొన్న వచ్చిన రానా నాయుడు ఎంత దారుణంతో ఉందో అందరికీ తెలిసిందే. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ఈ సిరీస్ మీద ప్రత్యేకంగా స్పందించింది. అయితే తాజాగా ఈ…

APCINEMATELANGANA

సమంత ఖాతాలో మరో ప్రెస్టీజియస్ బ్రాండ్

టామీ హిల్‌ఫిగర్ సంస్థ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ప్రకటించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది టామీ హిల్‌ఫిగర్. ఈ సంస్థకు చెందిన మహిళల వాచ్ల ప్రకటనల్లో సామ్ కనిపించనున్నారు. స్ప్రింగ్ సమ్మర్ 23 క్యాంపెయిన్లో భాగంగా ఏప్రిల్ నెలలో టామీ హిల్‌ఫిగర్ విడుదల చేసే ప్రకటనల్లో సమంత దర్శనమివ్వనున్నారు. అమెరికాకు చెందిన టామీ సంస్థ ప్రకటనల్లో ఇప్పటివరకు పలువురు పాప్ ఐకాన్స్ కనిపిస్తూ వచ్చారు. అయితే…

CINEMA

‘ఏజెంట్’ బర్త్ డే గిఫ్ట్..

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఏజెంట్”. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయకిగా నటిస్తుంది. ఇక యాక్షన్ తో పాటుగా ఓ ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాని దర్శకుడు హాలీవుడ్ లెవెల్ యాక్షన్ ఎలిమెంట్స్…

CINEMA

పుష్ప ఎక్కడ ఉండాడో తెలిసిపోయింది యా!

‘తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. ఎక్కడా?’ అంటూ రెండు రోజుల పాటు పుష్ప ‘ది రూల్( Pushpa the Rule)టీం పెట్టిన సస్పెన్స్ అంతా ఇంతా కాదు. ఆ సస్పెన్స్ కి తెర దించుతూ అదిరిపోయే వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ‘పుష్ప రాజ్ ఎక్కడ ఉన్నాడు’ అంటూ మొదలైన ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంది. పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరిపాక పుష్పరాజ్ ఎక్కడ తలదాచుకున్నాడో చూపించిన సీన్…

CINEMA

‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, నిఖిల్ తన తర్వాతి పాన్-ఇండియన్ చిత్రం ‘స్పై’

‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, నిఖిల్ తన తర్వాతి పాన్-ఇండియన్ చిత్రం ‘స్పై’ తో వస్తున్నారు. కార్తికేయ 2 లాగానే ‘స్పై’ కూడా యూనివర్సల్ అప్పీల్, యూనిక్ పాయింట్‌తో బహుభాషా చిత్రంగా రూపొందుతోంది. పాపులర్ ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదీలావుండగా ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడయ్యాయి.…