CINEMA

APCINEMATELANGANA

శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్

శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్, కమల్ హాసన్‌తో ఇండియన్ 2 సినిమాలు సమాంతరంగా తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు శంకర్. అయితే శంకర్ తన గేమ్ చేంజర్ కథను ముందుగా దిల్ రాజుకు వినిపించిన తరువాత.. పవన్ కళ్యాణ్‌ లాంటి హీరో అయితే బాగుంటుందని అన్నాడట. కానీ దిల్ రాజు మాత్రం పవన్ కళ్యాణ్‌ కంటే రామ్ చరణ్‌కి కథ బాగుంటుందని అన్నాడట.…

CINEMA

రజినీకాంత్ నెక్ట్స్ ప్రాజెక్టుకు క్రేజీ డైరెక్టర్ ఫిక్స్..!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా ఇంకా పూర్తిగాక ముందే, రజినీ నెక్ట్స్ చిత్రాలకు సంబంధించి నెట్టింట చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే రజినీకాంత్ నెక్ట్స్ మూవీని దర్శకుడు టిజి జ్ఞ్యానవేల్ తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ…

CINEMA

సల్మాన్ ఖాన్ తో చెర్రీ స్టెప్పులు..

బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’. పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాకి హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మన వెంకీ మామ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రంజాన్ కి రిలీజ్ కానున్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో జోష్ పెంచుతూ మేకర్స్ ‘ఎంటమ్మ’ అనే…

CINEMA

జపాన్ లో వంద కోట్ల కలెక్షన్ దిశగా ఆర్ ఆర్ ఆర్ సినిమా..

ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచవ్యాప్త సినీ అభిమానులకి పరిచయం చేసిన సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శక ధీరుడు, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎపిక్ డ్రామా రిలీజ్ అయ్యి ఏడాది దాటినా ఇంకా రికార్డుల వేట మాత్రం ఆపలేదు, ఆస్కార్ అవార్డ్ తెచ్చినా అలసిపోలేదు. ఒక ఇండియన్ సినిమా కలలో కూడా చేరుకోలేదు అనుకున్న ప్రతి చోటుకి వెళ్లి మన జెండా ఎగరేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా జపాన్…

CINEMA

చై, శోభితా డేటింగ్ పై సమంత ఘాటు ఆరోపణలు…?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. ఆమె నటించిన శాకుంతలం ఏప్రిల్ 14 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి, తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక చాలా రోజుల తరువాత సామ్ మీడియా ముందుకు రావడంతో ఎక్కడలేని ప్రశ్నలు అన్ని పుట్టుకొచ్చేశాయి. ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన ఆమె వైవాహిక జీవితం నాలుగేళ్లు కూడా పూర్తి అవ్వకముందే ముగిసిపోయిందన్న విషయం తెల్సిందే.…

CINEMA

పవన్ కళ్యాణ్, సుధీర్ వర్మ సినిమా నుండి క్రేజీ అప్డేట్..

తొలి చిత్రం ‘స్వామి రారా’తో అందరి దృష్టిలో పడ్డాడు దర్శకుడు సుధీర్ వర్మ. ఆ తర్వాత పలు చిత్రాలను రూపొందించినా, ఆ స్థాయి విజయం మాత్రం అతనికి దక్కలేదు. ‘దోచేయ్, రణరంగం, శాకినీ డాకిని’ చిత్రాలు నిరాశ పర్చగా, ‘కేశవ’ మాత్రం ఫర్వాలేదనిపించింది. దాంతో అతని తాజా చిత్రం ‘రావణాసుర’ మీదనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. అభిషేక్ నామాతో పాటు రవితేజ కూడా ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం విశేషం. సుశాంత్ తో పాటు ఐదుగురు…

CINEMA

పుష్ప 2 నుండి క్రేజీ అప్డేట్…

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని బన్నీ ఫ్యాన్స్ ఓ సాంగ్ వేసుకుంటున్నారు. ఎన్నేళ్లు.. పుష్ప వచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పటివరకు బన్నీ వెండితెరపై కనిపించింది లేదు. పుష్ప 2 కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప ది రైజ్. 2021 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్…

CINEMA

విధ్వంసానికి సిద్ధమైన ఎన్టీఆర్…

జూ. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. మార్చి 23వ తేదీన NTR30 లాంచ్ అవ్వగా.. ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందమే అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు.. షూటింగ్‌లో పాల్గొనేందుకు ఒక భారీ సెట్‌లో అడుగిడిన ఎన్టీఆర్ వీడియోని కూడా ట్విటర్ మాధ్యమంగా షేర్ చేశారు. ఇంతకుముందు విడుదల చేసిన మోషన్ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌నే ఈ వీడియోకి జత చేసి రిలీజ్ చేశారు. ఇందులో…

CINEMA

ఓవర్సీస్ లో ప్రభాస్ సలార్ భారీ బిజినెస్…

భారత చిత్రసీమలో రూపొందుతోన్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఒకటి. ‘కేజీఎఫ్’తో సరికొత్త సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ లాంటి మాస్ దర్శకుడితో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతులు కలపడంతో.. ఈ ప్రాజెక్ట్ కోసం యావత్ భారతీయులతో పాటు ఓవర్సీస్‌లో ఉన్న ఇండియన్స్ కూడా ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా? ఎప్పుడెప్పుడు థియేటర్లపై దండయాత్ర చేద్దామా? అని వెయిట్ చేస్తున్నారు. ఎటు చూసినా.. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.…

CINEMA

పవన్ కళ్యాణ్,సుజీత్ సినిమా టైటిల్ ఫిక్స్…

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ సినిమాల్లో సుజీత్ సినిమా ఒకటి. అనౌన్స్‌మెంట్ సమయంలో టైటిల్ ప్రకటించని చిత్రబృందం.. #OG (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే వర్కింగ్ టైటిల్‌తో దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు దానినే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేశారని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న న్యూస్ ప్రకారం.. ఈ సినిమా నిర్మాత దానయ్య ఐదు ఇండియన్ భాషల్లో OG టైటిల్‌ని రిజిస్టర్ చేశారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ కూడా రావొచ్చని…