ఆదిపరుష్ సినిమా నుండి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్..
ప్రభాస్ ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఆదిపరుష్ రిలీజ్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. రిలీజ్ అయ్యే ఎగ్జాక్ట్ డేట్ చెప్పేసి.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెట్టారు. పనిలో పనిగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ను కూడా ఖుషీ అయ్యేలా చేశారు.ఓం రౌంత్ డైరెక్షన్లో.. మోషన్ సెన్సార్ టెక్నాలిజీతో తెరకెక్కుతున్న ఆదిపురుష్.. ఈ మైథలాజికల్ డ్రామాలో డార్లింగ్ రాముడిగా కనిపిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు.…

