CINEMA

CINEMA

పుష్ప 2 నుండి క్రేజీ అప్డేట్…

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పుష్ప చిత్రం సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. సౌత్ లోనే కాదు… నార్త్ లోనూ ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ పేరు పాన్ ఇండియా లెవల్లో మారుమోగింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విభజించారు సుకుమార్. మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ పేరుతో రిలీజ్ చేయగా ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ పుష్ప…

CINEMA

సుధీర్ వర్మ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు అనేక ప్రాజెక్ట్ లు ఒకదాని తర్వాత ఒకటి ఒకే చేసి శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా సముద్రఖని తో మొదట షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక నెక్స్ట్ అయితే మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు ఒకే చేయగా వీటితో పాటుగా మరి కొందరు దర్శకులని పవన్ ఓకే చేయాల్సి ఉంది. మరి వారిలో అయితే గత కొంత కాలం నుంచి వినిపిస్తున్న పేరు సుధీర్ వర్మ పేరు…

CINEMA

మెగా స్టార్ సినిమాలో అక్కినేని హీరో…

మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ బోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా అందాల భామ కీర్తి సురేష్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తమిళ్ లో వచ్చిన వేదలమ్ సినిమాకు రీమేక్ గా రానుంది. ఈ సినిమా తమిళ్ లో అజిత్ హీరోగా నటించాడు. ఈ సినిమా అక్కడ…

CINEMA

విరాట్ కోహ్లీ బయోపిక్ లో చరణ్…?

రామ్ చరణ్.. మెగాస్టార్‌ చిరంజీవి కొడుకు ట్యాగ్‌తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. వరుస ఇండస్ట్రీ హిట్లతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిపోయాడు చెర్రీ. దీనికి ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారం కూడా రావడంతో చరణ్‌ క్రేజ్‌ ఇప్పుడు నెక్ట్స్‌ లెవెల్‌లో ఉంది. ఇదిలా ఉంటే ఆస్కార్‌ వేడుక నుంచి ఇండియా వచ్చిన చరణ్‌ ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేట్‌ ఛానల్‌ ఎన్‌క్లేవ్‌లో పాల్గొన్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరైన…

CINEMA

మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్…!

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న చరణ్, ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ లో పెట్టి షూట్ చేస్తున్నారు. ప్రతి నెలలో పన్నెండు రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై సినీ అభిమానులందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న…

CINEMA

రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ రీ-రిలీజ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన చిత్ర ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని నాగబాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు. కంప్లీట్ గా ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ లవర్ బాయ్ తరహాలో ఉంటుంది. ప్రేమకి లైఫ్ స్పాన్ తక్కువ అని, ఒక టైమ్ దాటాక అది తగ్గిపోతుంది…

CINEMA

ఇంట్రెస్టింగ్ స్టోరీతో నాగ చైతన్య కస్టడీ సినిమా టీజర్…

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కస్టడీ. థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతన్య ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మధ్యనే ఈ మూవీ చివరి షెడ్యూల్ షూట్‌ కూడా జరిగింది. ఇంట్రెస్టింగ్ స్టోరీతో…

CINEMA

ఎన్టీఆర్ 30 సినిమా నుండి క్రేజీ అప్డేట్…

ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ మరియు యువసుధ బ్యానర్స్ పై సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గతేడాది ఎప్పుడో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండగా.. కొన్ని…

CINEMA

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ సినిమా నుండి పవన్ లుక్ లీక్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ హిట్ సినిమా వినోదాయ సీతాం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నటుడు, దర్శకుడు అయిన సముతిర ఖని తెరకెక్కిస్తున్నాడు. ఇక గత నెల పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాలో తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్ పై…

CINEMA

ప్రభాస్‌ ఆరోగ్యంపై రూమర్లు..! నిజమేనా..? కదా..?

ప్రభాస్‌ ఆరోగ్యంపై తరచూ వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమా కోసం భారీగా బరువు పెరగడం, ఆ తర్వాత సాహో కోసం మళ్లీ స్లిమ్‌గా మారడం, భారీ యాక్షన్‌ సీక్వెన్స్ చేయడంతో ప్రభాస్‌ హెల్త్‌ దెబ్బతిన్నట్లు రూమర్లు వచ్చాయి. ఇక ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌లో పాన్‌ ఇండియా స్టార్‌ మోకాళ్లకు సర్జరీ చేసినట్లు పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా మరోసారి ప్రభాస్‌ ఆరోగ్యంపై తరచూ వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమా కోసం భారీగా బరువు పెరగడం, ఆ తర్వాత…