CINEMA

CINEMA

నాని నట విశ్వరూపమే దసరా సినిమా..

న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓడేల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దసరా. SLV సినిమాస్ సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా మార్చి 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రా అండ్ రస్టిక్ లుక్ లో నాని కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను పెట్టుకొనేలా చేసింది. ఇక తాజాగా…

CINEMA

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో “ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌”

ట్రిపులార్‌కు ఆస్కార్‌ అవార్డు రాకతో మీసం మేలేసింది టాలీవుడ్. 95వ అకాడమీ అవార్డుల్లో భారత డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌కు కూడా ఆస్కార్‌ దక్కింది. తమిళంలో తెరకెక్కిన ది ఎలిఫెంట్‌ విష్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్‌ గెలుచుకుంది. కార్తికీ గాన్‌స్లేవ్స్ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ గునీత్‌ మోంగా ఈ డాక్యుమెంటరీని నిర్మించారు. లాస్‌ఏంజెలిస్‌లో ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు గునీత్‌ మోంగా. 2019లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో పీరియడ్‌ ఎండ్‌ ఆఫ్‌…

CINEMA

సిద్దార్థ్ తో రిలేషన్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ క్లారిటీ..

హీరోయిన్స్ పెళ్లి, లవ్ స్టోరీల గురించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుంది. ఫలానా హీరోతో రిలేషన్ లో ఉంది అంటూ రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. చాలా మంది వాటిని పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రం ఇలాంటి వార్తలపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ ఉంటారు. తాజాగా ఈ బ్యూటీ కూడా తన రిలేషన్ షిప్ గురించి స్పందించింది. ఆ బ్యూటీ ఎవరో కాదు అదితి రావు హైదరి.…

CINEMA

హిస్టరీ క్రియేట్ చేసిన ఇండియన్ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. ఆస్కార్ గెలుచుకున్న ఆర్.ఆర్.ఆర్. సినిమా..

తెలుగు సినిమా కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదో మైల్‌స్టోన్. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. భారత సినిమా ఆస్కార్ కల నెరవేరింది. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRRమూవీ ఆస్కార్‌ వేదికపై సత్తా చాటింది. 95వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలో.. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక అవార్డ్‌ దక్కించుకుంది. ఆస్కార్‌ దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా రికార్డుకెక్కింది. సంగీత దర్శకుడు ఎం.ఎం…

CINEMA

ఆస్కార్ అవార్డ్ పై సర్వత్రా ఆసక్తి….?

ఈసారి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’లో కీరవాణి బాణీలకు చంద్రబోస్ రాసిన “నాటు నాటు…” పాటకు ‘ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ రావడం ఖాయమని తెలుస్తోంది. మార్చి 12న ఆదివారం సాయంత్రం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెలిస్ లో జరగనుంది. మన భారతీయ కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 13న) ఉదయం 5 గంటలకు ఉత్సవం ఆరంభమవుతుంది. ఈ…

CINEMA

కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ సూర్యరామ మహల్ థియేటర్ వద్ద ఆర్ ఆర్ ఆర్ మూవీ హీరో,హీరోయిన్లతో సందడి..

కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ సూర్యరామ మహల్ థియేటర్ వద్ద ఆర్ ఆర్ మూవీ హీరో,హీరోయిన్లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు.ప్రేక్షకులతో పాటు సినిమా చూసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కోటిపల్లి బుజ్జి మాట్లాడుతూ ప్రేక్షకులు తమ సినిమాని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియచేసారు.ఆర్ ఆర్ సినిమాని శ్రీ సత్యదేవ ఫిల్మ్స్ సమర్పణలో వీవీఎస్ మణికంఠ దర్శకత్వంలో రూపొందించగా కాకినాడ జిల్లా గొల్లప్రోలుకి చెందిన మొగలి రాజా…

CINEMAUncategorizedWorld

ఆస్కార్ వేడుకల్లో ఇండియన్ గా రెడ్ కార్పెట్ మీద నడుస్తా —:ఎన్టీఆర్

ఆస్కార్ వేడుకలకు ఇంకో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆస్కార్, ఆర్ఆర్ఆర్ అంటూ జపం చేస్తుంది. ఒక్కసారి ఆస్కార్ కనుక ఇండియా అందుకుంది అంటే ఇండియన్ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. అందుకే ఈ అవార్డు కోసం ప్రతి ఇండియన్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఇప్పటికే అమెరికా చేరుకొని ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు. మొదట వెళ్లిన చరణ్ కొన్ని ఇంటర్వ్యూలు కవర్ చేయగా.. ఈ మధ్యనే వెళ్లిన తారక్…

CINEMAUncategorized

సీఈఓ గా చెర్రీ…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం RC15. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటుంది. ఈ చిత్రంలో చరణ్ రెండు…

CINEMAUncategorized

‘రైటర్ పద్మభూషణ్’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..

డిఫ‌రెంట్ మూవీస్‌, వెబ్ సిరీస్‌లు, షోల‌ను ప‌లు భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందుతున్న ఓటీటీ మాధ‌మ్యం జీ 5.  బెస్ట్ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో అప‌రిమిత‌మైన, కొత్త‌దైన, వైవిధ్య‌మైన కంటెంట్‌ను నిరంతంర అందుబాటులో ఉంచింది. పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నుంచి వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ’ అనే కామెడీ డ్రామా చిత్రం,…

CINEMA

మహేష్ — త్రివిక్రమ్ సినిమాకి సెంటిమెంట్‌ టైటిల్..

అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. సినిమా టైటిల్ కూడా ప్రకటించకుండానే.. ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలు పెట్టారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ స్టైల్లోనే ఫ్యామిలీ టచ్ ఇస్తూ యాక్షన్ డోస్ కాస్త ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. పూజా…