CINEMA

CINEMA

బాలీవుడ్ సినిమా రామ్ చరణ్ కామేయో…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా కన్నా ముందే చరణ్ కి నార్త్ సెలబ్రిటీస్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ తో రామ్ చరణ్ కి క్లోజ్ రిలేషన్ ఉంది. ఇటివలే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ ప్లే చెయ్యడానికి కూడా ఈ స్నేహమే కారణం. ఇప్పుడు అదే స్నేహం చరణ్ ని…

CINEMA

రాజమౌళి గొప్ప డైరెక్టర్ కాదు.. కన్నడ స్టార్ హీరో

కన్నడ స్టార్ హీరో దర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరో సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయ్యాడు. నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేసి విమర్శల పాలు అవుతూ ఉంటాడు. అమ్మాయిల గురించి, దేవతల గురించి, శృంగారం గురించి దర్శన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇక తాజాగా దర్శన్.. టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో…

CINEMA

కెజిఎఫ్ ను చిల్లారగాడు, నీచ్ కమీనే కుత్తే అంటున్న కంచరపాలెం డైరెక్టర్…

ఒక సినిమా కొంతమందికి నచ్చుతుంది.. కొంతమందికి నచ్చదు. ఆ సినిమాలో నచ్చిన పాయింట్స్ ను చూసేవారు కొంతమంది అయితే.. నెగెటివ్ పాయింట్స్ ను మాత్రమే ఏరికోరి వెతికి వాటపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. సినిమా ఒక ఎంటర్ టైనర్. నచ్చింది.. నచ్చలేదు అని చెప్పడం ఒక ప్రేక్షకుడు ఇష్టం. కానీ, ఆ సినిమాను, సినిమా తీసినవారిని కించపర్చేలా మాట్లాడడం మాత్రం గౌరవించదగ్గ విషయం కాదు. అందులోనూ ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ తీసిన సినిమాపై ఇలాంటి ఘాటు…

CINEMA

కేజీఎఫ్‌ రేంజ్ లో ఉపేంద్ర కబ్జా మూవీ…

కేజీఎఫ్  సినీ ప్రేక్షకుడికి ఈ సినిమా పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కన్నడలో విడుదలైన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయంతో కన్నడ చిత్ర పరిశ్రమ రేంజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. కేజీఎఫ్‌ తర్వాత వచ్చిన కాంతార సైతం పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్‌ చిత్రాన్ని మైమరపించే స్థాయిలో కన్నడ ఇండస్ట్రీని నుంచి మరో మూవీ వచ్చేస్తోంది.. అదే కబ్జ. ఉపేంద్ర హీరోగా…

CINEMA

రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ ఏప్రిల్ 14న విడుదల

యాక్టర్, కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కతిరేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’ పాన్ ఇండియా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమా విడుదల కోసం మేకర్స్ బెస్ట్ స్లాట్‌ని ఎంచుకున్నారు. ఏప్రిల్ 14, 2023న ‘రుద్రుడు’ చిత్రం థియేటర్లలోకి వస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమా థియేటర్లలోకి వచ్చే సమయానికి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. ఈ సినిమా…

CINEMA

భార్య మొదటి పెళ్లికి గెస్ట్ గా వెళ్లిన ఏకైక హీరో నువ్వే భయ్యా..

ప్రపంచం చాలా చిన్నది.. ఎక్కడ తిరిగినా మనకు తెలిసినవాళ్ళు.. ఎక్కడో ఒకచోట ఎదురవుతూనే ఉంటారు. ఒకరికి ఒకరు మధ్య బంధాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు పరిచయమవుతారు.. ఎవరు కలుస్తారు అనేది ఎవరికి తెలియదు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పెళ్ళికి కరీనా కపూర్ గెస్ట్ గా వెళ్ళింది. అప్పుడు తెలియదు ఆమెకు.. జీవితంలో అతడే తన భర్తగా వస్తాడని.. భవిష్యత్తు ను ఎవరు ముందు చెప్పలేరు అనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనాలు. ఇక ప్రస్తుతం…

CINEMA

ఎన్టీఆర్ ను బాలయ్య అవమానించాడంటూ అభిమానుల రచ్చ

నందమూరి తారక రామారావు కుటుంబం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి పరిచయం చేయనవసరం లేదు. ఆయన లెగసీని ముందు నడిపించే నట వారసులు ఎంతోమంది ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. పాన్ ఇండియా హీరోగా తారక్ ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఆయన రేంజ్ పెరిగిందనే చెప్పాలి. ఇక బయట ఎంత రేంజ్ పెరిగినా నందమూరి కుటుంబంలో మాత్రం తారక్ కు సరైన గుర్తింపు లేదని ఎన్టీఆర్ అభిమానులు…

CINEMA

పెళ్లి తర్వాత తొలిసారి షాకింగ్ లుక్‌లో కియారా.. శృతిమించిన అందాల జాతర

రీసెంట్ గా తన ప్రియుడిని పెళ్లాడిన కియారా అద్వానీ.. అంతలోనే తిరిగి ట్రాక్ ఎక్కేసింది. శృతిమించిన అందాల జాతర చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కియారా అందాల తడికి నెటిజన్లు మైమరచిపోతున్నారు. తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్ కి వచ్చిన కియారా అద్వానీ షాకింగ్ లుక్ లో కనిపించింది. అందాల వడ్డనకు పెళ్లితో సంబంధం లేదు అన్నట్లుగా రెచ్చిపోయింది. జీ సినిమా అవార్డ్స్ వేడుకకు వచ్చిన కియారా.. ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డ్రెస్…

CINEMA

మహేష్ బాబుతో త్రివిక్రమ్ సెంటిమెంట్ ట్విస్ట్.. వర్కౌట్ అయితే బిగ్గెస్ట్ హిట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అనంతరం త్రివిక్రమ్ తో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. కానీ ప్రస్తుతానికి మహేష్ బాబు 28వ సినిమాగా సంబోధిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే శ్రీ…

CINEMA

దసరా ట్రైలర్ వచ్చేది అప్పుడే

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దసరా. నాని కెరియర్ లో ఫుల్ మాస్ క్యారెక్టరైజేషన్ తో ఈ సినిమా రాబోతూ ఉండటం విశేషం. ఈ మూవీలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణలో ఓ మారుమూల పల్లెటూరిలో జరిగే కథగా ఉండబోతుంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ని దర్శకుడు శ్రీకాంత్ ప్రేక్షకులకి అందించి సినిమాపై హైప్…