: ఓటీటీలో సార్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
ధనుష్ తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ చేశారు. తమిళంలో ‘వాతి’ టైటిల్‌తో విడుదలవ్వడా.. తెలుగులో ‘సార్’ పేరుతో విడుదలైంది. ట్రైలర్, టీజర్స్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఫిబ్రవరి 17నవిడుదలై మంచి ఆదరణ పొందింది. Photo : Twitter ఈ సినిమా తెలుగులో మంచి వసూళ్లును రాబట్టింది. తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆఫీస్ మొత్తంగా రూ. 13.85 కోట్ల షేర్ ( రూ. 25.96…

