CINEMA

CINEMA

తండ్రైన నవీన్ చంద్ర.. పుత్రోత్సాహంలో దంపతులు..!

హీరో నవీన్ చంద్ర (Naveen Chandra) తాజాగా తండ్రి అయ్యారు. ఆయన భార్య ఓర్మా (Orma) బుధవారం రాత్రి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.. ఈ విషయాన్ని తాజాగా నవీన్ చంద్ర వెల్లడించారు. అంతేకాదు చిన్నారితో దిగిన ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు.. ‘నేను, ఓర్మా కుమారుడి తో ఆశీర్వదించబడ్డాము’ అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.. అప్పుడే పుట్టిన ఆ చిన్నారి కాలును ముద్దాడుతూ నవీన్ చంద్ర ఆనందాన్ని పంచుకున్నారు. మరొకవైపు చిన్నారి…

APCINEMA

పక్కలోకి రమ్మన్నారు అంటూ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన ఆమని..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కల్ట్ క్లాసిక్ మూవీలతో భారీ పాపులారిటీ అందుకున్న హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. శుభలగ్నం, శుభసంకల్పం ,మావిచిగురు ఇలా ఎన్నో క్లాసిక్ చిత్రాలలో నటించి మెప్పించిన ఈమె.. కె విశ్వనాథ్ సహా ఎంతో మంది దిగ్గజ దర్శకులతో పనిచేసిన ఘనత ఆమె సొంతం. ఆమని (Amani) సినీ పరిశ్రమలో అగ్ర నటుల సరసన కథానాయకగా నటించి మెప్పించారు. దశాబ్దాల కెరియర్ లో అగ్రనాయికగా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ…

CINEMA

తిరిగి రాని లోకాలకు తారకరత్న!

టాలీవుడ్ యువనటుడు నందమూరి తారకరత్న కన్ను మూశారు. లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన రోజు.. ఉన్నపలంగా కిందపడిపోయిన తారకరత్నను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇలా గుండెపోటుతో మూడు వారాల క్రితం బెంగళూరు నారాయణ ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గత 23 రోజులుగా ఆసుపత్రి లో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమధ్య వస్తోన్న హెల్త్ బులిటెన్స్ లో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియడం.. దాంతో…

APCINEMA

తన సాంగ్ తనే రీమేక్ చేస్తున్న చిరు

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో రీమేక్ సినిమాలు చేసే ప్రస్తావన వస్తే వాటిలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అలాగే వెంకటేష్ ల పేర్లే ఎక్కువ వినిపిస్తాయి. అయితే వీరు ఇప్పటికీ రీమేక్ సినిమాలు చేస్తున్నారు కానీ ఇంట్రెస్టింగ్ గా మెగాస్టార్ చిరంజీవి అయితే ఓ రీమేక్ లో మళ్ళీ తన సినిమా సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే ప్రస్తుతం చిరంజీవి…

CINEMA

సంక్రాంతి రేసులోకి ‘ప్రాజెక్ట్-కె’.’ తొందరేల ప్రభాసూ.!

వచ్చే సంక్రాంతికి ‘ప్రాజెక్ట్-కె’ సినిమా విడుదల కాబోతోందిట. ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ, ‘ఆదిపురుష్’ సంగతేంటి.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. ‘త్వరలో వచ్చేస్తుంది..’ అని ‘ఆదిపురుష్’ టీమ్ అంటోంది. కానీ, అదెక్కడిదాకా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఈ సంక్రాంతికే ‘ఆదిపురుష్’ వచ్చేయాల్సింది. కానీ, రాలేదు. సో, ‘ప్రాజెక్ట్-కె’ విషయంలో రిలీజ్ డేట్ (12 జనవరి 2023) అంటూ ప్రకటించడం ఒకింత అత్యుత్సాహమే. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. దీపికా పడుకొనే ఈ ‘ప్రాజెక్ట్-కె’…

CINEMA

సాంగ్స్ కోసమే భారీగా ఖర్చు.. ఏకంగా ఐదుగురు టాప్ కొరియోగ్రాఫర్స్!

సౌత్ ఇండస్ట్రీలోని అత్యధిక భారీ బడ్జెట్లో సినిమాలను తెరపైకి తీసుకువచ్చే దర్శకులలో శంకర్ ఒకరు. ఒక విధంగా ఇండియాలోనే బడ్జెట్ తో అంచనాలను పెంచిన ఏకైక దర్శకుడు శంకర్ చెప్పవచ్చు. ఆయన ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ప్రతి ఒక్కటి కూడా చాలా కాస్ట్లీ గా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సాంగ్స్ కోసం కూడా శంకర్ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సాంగ్స్ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉండాలి అని మ్యూజిక్ నుంచి కొరియోగ్రఫీ వరకు…

CINEMA

‘కస్టడీ’ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. లీడ్ పెయిర్ – నాగ చైతన్య, కృతి శెట్టిపై ఒక పాటను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ కోసం ఏడు విభిన్నమైన భారీ సెట్లు వేశారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్ డివై సత్యనారాయణ కలిసి అద్భుతమైన సెట్స్‌ని రూపొందించారు. మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో…

CINEMA

సార్ స్పెషల్ షోలు పెంచుతున్నారు

రేపు విడుదల కాబోతున్న సార్ మీద నిన్నా మొన్నటి దాకా అంచనాలు పెద్దగా లేవు కానీ టీమ్ చేస్తున్న తెలివైన ప్లానింగ్ వల్ల మెల్లగా బజ్ పెరుగుతోంది. రిలీజ్ కు ముందు రోజు సాయంత్రం స్పెషల్ ప్రీమియర్లను కేవలం మీడియాకి కాకుండా కామన్ పబ్లిక్ కు వేయాలని నిర్ణయం తీసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తోంది. ముందు హైదరాబాద్ ఒకటే చాలనుకున్నారు. ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఇవాళ సాయంత్రం మూడు షోలు పెడితే ఇంకో రోజు మిగిలి ఉండగానే…

CINEMA

ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ త్వరలోనే భారీ స్థాయి యాక్షన్ డ్రామా

ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ త్వరలోనే భారీ స్థాయి యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్నారట. ఈ మూవీ మల్టీ స్టారర్‌గా రూపొందనుందట. ఈ సినిమా కోసం గౌతమ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌తో చర్చలు జరిపారట. ఈ సినిమా కోసం గౌతమ్ ఓ కొత్త ప్రపంచాన్ని రూపొందించనున్నారని సమాచారం.

CINEMA

సీనియర్ హీరోలను రూటు మార్చమంటున్న ట్రెండ్

ట్రెండ్ మారుతోంది. దానికి అనుగుణంగానే దర్శక రచయితలు ప్రేక్షకులను ఎంత వినూత్నంగా ఆకట్టుకోగలమా అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కేవలం సినిమాలతోనే కాకుండా పేరు డబ్బు సంపాదించడానికి ఓటిటి రూపంలో కొత్త మార్గం కనిపెట్టబడి ఉందని గుర్తించి దానికి అనుగుణంగా తమను తాము అప్డేట్ చేసుకుంటున్నారు. హిందీలో మొదలైన వెబ్ సిరీస్ ల ట్రెండ్ క్రమంగా తెలుగుకు పాకుతోంది. కొన్నేళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్ జగపతిబాబు ప్రధాన పాత్రలో గ్యాంగ్ స్టర్స్ తో పేరుతో…