CINEMA

APCINEMANationalTELANGANA

ఎన్టీఆర్‌కి అరుదైన గౌరవం. శతజయంతికి వంద నాణెం

అటు సినిమాలలో, ఇటు రాజకీయాలలో కూడా చెరగని ముద్రవేసిన నటసార్వభౌముడు, సమైక్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కి అరుదైన గౌరవం లభించనుంది. జూన్ 10వ తేదీన ఆయన శత జయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్‌ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదల చేయబోతోందని ఆయన కుమార్తె, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. రిజర్వ్ బ్యాంకులోని కరెన్సీ, నాణేలని ముద్రించే మింట్ విభాగం అధికారులు ఇటీవల ఆమెని కలిసి నమూనా నాణెం…

CINEMA

పెళ్లైన రెండు సంవత్సరాలకే భార్యకి విడాకులు ఇవ్వబోతున్న స్టార్ హీరో.. ఎవరంటే..?

: ఇటీవల కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లైన కొన్ని రోజులకే విడాకుల బాట పడుతున్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని సంవత్సరం కూడా గడవకముందే అభిప్రాయ బేధాలు రావడంతో విడాకులు అంటూ విడిపోతున్నారు. ఇక మరికొంత మందేమో అభిప్రాయాలు కలిసాక పెళ్లిలు చేసుకొని కొన్ని రోజులు కాపురాలు చేశాక కూడా మధ్యలో వచ్చే లేనిపోని విషయాల గురించి విడాకులు తీసుకుంటున్నారు.ఇక మరికొంత మందేమో ఇతరుల మోజులో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇక…

CINEMA

ఫిలింనగర్ భూ వివాదంలో నిర్మాత సురేష్ బాబు, రానా లపై కేసు నమోదు..!!

గత కొంతకాలంగా ఫిలింనగర్ లో ఓ ల్యాండ్ కి సంబంధించి వివాదం నడుస్తూ ఉంది. ఈ వివాదంలో నిర్మాత సురేష్ బాబు హీరో రానాకీ వ్యాపారవేత్త ప్రమోద్ కుమార్ మధ్య గొడవ జరుగుతూ ఉంది. ఈ వివాదం విషయంలో పలుమార్లు రానా కోర్టుకు కూడా హాజరు కావడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సురేష్ బాబు మరియు రానా ఇటీవల తనని రౌడీల సహాయంతో బెదిరించి తన స్థలం నుండి ఖాళీ చేయించారని.. బంజారాహిల్స్ పోలీసులకు…

CINEMA

మలయాళ సినీ నటుడు ఉన్ని ముకుందన్‌పై (Unni Mukundan) ట్రయల్ కోర్టు విచారణపై స్టేను కేరళ హైకోర్టు గురువారం రద్దు

ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో మలయాళ సినీ నటుడు ఉన్ని ముకుందన్‌పై (Unni Mukundan) ట్రయల్ కోర్టు విచారణపై స్టేను కేరళ హైకోర్టు గురువారం రద్దు చేసింది. మహిళ పిటిషన్‌పై హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా నటుడు కోర్టును తప్పుదోవ పట్టించారని ఆ మహిళ పేర్కొంది. ఈ విషయంలో మధ్యంతర స్టే మంజూరు చేయబడింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా స్టే ఆర్డర్ పొందినట్లయితే…

CINEMA

సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య కలెక్షన్ల మోత

సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య కలెక్షన్ల మోత మోగించింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండడంతో.. మాస్ ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. చాలా మంది ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. మౌత్ టాక్ తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ ప్రభంజనం సృష్టించింది. అయితే మాస్ మాహారాజ్ రవితేజ మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్…

CINEMA

వివాదాలకు సినీ ఇండస్ట్రీనే కాదు, బుల్లితెర కూడా అతీతం కాదు

వివాదాలకు సినీ ఇండస్ట్రీనే కాదు, బుల్లితెర కూడా అతీతం కాదు. కేవలం సినీ ఇండస్ట్రీకి చెందిన వారే కాదు, బుల్లితెర మీద కాస్త ఫేమ్ సంపాదించిన వాళ్లు కూడా వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. తాజాగా ఇలా సరిగమప ద్వారా ఫేమస్ అయిన యసస్వి కొండెపుడి ఇలాంటి ఓ వివాదంలోనే ఇరుక్కున్నాడు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ యసస్వి మీద ఫైర్ అవ్వాల్సినంత వివాదం ఏంటో తెలుసుకుందాం. యసస్వి కొండెపుడి అనే పేరు రాత్రికి రాత్రే…

CINEMA

నాగచైతన్య రెండో పెళ్లికి షాకింగ్ కండిషన్ పెట్టిన అమల.. కోపంలో నాగచైతన్య..!!

గత ఏడాది నుండి అక్కినేని ఫ్యామిలీ ఏ పని చేసినా కలిసి రావడం లేదు. అంతేకాదు ప్రతి విషయంలో అక్కినేని ఫ్యామిలీని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఇక అక్కినేని నాగచైతన్య నటించిన సినిమాలు వరసగా డిజాస్టర్ అయ్యాయి. ఇదిలా ఉంటే నాగార్జున నటించిన ది గోస్ట్ సినిమా కూడా అక్కినేని అభిమానులను ఏమాత్రం సంతృప్తి పరచలేకపోయింది. దీంతో అక్కినేని ఫ్యామిలీ పై అక్కినేని అభిమానులు కూడా చాలా నిరాశగా ఉన్నారు.అక్కినేని ఫ్యామిలీకి కేవలం సినిమాల…

CINEMA

జూనియర్‌ ఎన్టీఆర్‌ నన్ను నిండా ముంచేశాడు.. ప్రొడ్యూసర్‌ సంచలన ఆరోపణలు..!

ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ క్రేజ్ ఏ రేంజ్‌ లో ఉందో అందరికీ తెలుసు. అలాగే ప్రభాస్ రేంజ్‌ అంతకు మించి ఉంది. వీరిద్దరూ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్లుగా దూసుకుపోతున్నారు. అయితే వీరిద్దరికీ సంబంధించిన ఓ న్యూస్‌ ఇప్పుడు వైరల్ అవుతోంది. వీరిద్దరూ కెరీర్‌ స్టార్టింగ్‌ లో ఉన్నప్పుడు వారితో సినిమాలు చేయడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు. అయితే అప్పట్లో నైజాంలో టాప్‌ డిస్ట్రిబ్యూటర్‌ గా ఉన్న ఆవుల గిరి ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు…

CINEMA

నల్ల చీరలో ఎద పరువాల విందు చేస్తున్న శ్రద్దాదాస్..!

చాలామంది భామలు వయసు పెరుగుతున్నా సరే తమ అందాలు తగ్గలేదని నిరూపిస్తున్నారు. ఎప్పటి కప్పుడు తమ హాట్ ఫిజిక్‌ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి శ్రద్దాదాస్ కూడా వచ్చి చేరింది. ఆమె తన ఒంపు, సొంపులతో హీటు పుట్టిస్తోంది ఈ అందాల భామ. ఎప్పటికప్పుడు తన ఘాటు పరువాలతో పిచ్చెక్కిస్తోంది. Shraddha Das Latest Saree Beautiful Photos ఆమెకు ఎంత వయసు పెరుగుతున్నా సరే అందాలు మాత్రం చెక్కు చెదరట్లేదు. ఆమె…

CINEMA

కిచ్చ సందీప్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ పార్టీలో చేరబోతున్నాడా?

కన్నడ నాట తిరుగులేని స్టార్ డంని సొంతం చేసుకున్న హీరో కిచ్చ సందీప్. మాస్ జనాల్లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న కిచ్చ సందీప్ కు.. కన్నడ నాట ఎంతో అభిమానం ఉంది. అక్కడ కిచ్చ సందీప్ ను కేవలం హీరోగానే కాకుండా, కన్నడ గౌరవాన్ని కాపాడే వ్యక్తిగా కన్నడీగులు భావిస్తుంటారు. అలాంటి కిచ్చ సందీప్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అనే చర్చ సాగుతోంది. కన్నడ సినిమా ఇండస్ట్రీ ద్వారా తిరుగులేని ఫాలోయింగ్ ను…