సలార్ మూవీలో ప్రభాస్ ఎంట్రీ లీక్.. అంత లేట్ అయితే ఫ్యాన్స్ ఊరుకుంటారా..!
తెలుగు సినిమా స్థాయి ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. అందులో కొంత మంది హీరోల రేంజ్ కూడా ప్రపంచ వ్యాప్తం అయిపోయింది. అలాంటి స్టార్లలో ప్రభాస్ ఒకడు. ఆరంభంలో తెలుగు చిత్రాలకే పరిమితం అయిన అతడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఇలా భారీ చిత్రాల్లోనే నటిస్తూ ముందుకెళ్తోన్నాడు. కొంత కాలంగా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ప్రభాస్.. ఇప్పుడు ‘సలార్’ అనే మూవీతో…